Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Collections » Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇంకొక్క రోజే పవర్ ప్లే

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇంకొక్క రోజే పవర్ ప్లే

  • December 26, 2025 / 10:33 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇంకొక్క రోజే పవర్ ప్లే

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అనగానే అందరికీ ‘సింహా’ ‘లెజెండ్’ ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలే గుర్తుకొస్తాయి. వీరి కాంబినేషన్లో ‘అఖండ 2′(Akhanda 2) కూడా రూపొందింది. ఈ సినిమాపై మొదటి నుండి ఇండస్ట్రీ వర్గాల్లో కానీ, ట్రేడ్ వర్గాల్లో కానీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి డిసెంబర్ 5నే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ ఆర్థిక లావాదేవీల కారణంగా వాయిదా పడింది.

Akhanda 2 Collections

Akhanda 2 Thaandavam Movie Review and Rating

మొత్తానికి అన్ని అడ్డంకులను దాటుకుని డిసెంబర్ 12న ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘అఖండ 2’. డిసెంబర్ 11 రాత్రి నుండి ప్రీమియర్ షోలు పడ్డాయి. మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ మూటగట్టుకుంది. అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.వీక్ డేస్ లో మాత్రం ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేయలేదు.దీంతో రెండో వీకెండ్ పై భారీ పడింది.2వ వీకెండ్లో కూడా భారీ కలెక్షన్స్ అయితే లేవు కానీ జస్ట్ ఓకే అనిపించింది.కానీ మళ్ళీ రెండో సోమవారం కలెక్షన్స్ బాగా తగ్గిపోయాయి.ఒకసారి 13 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 18.42 cr
సీడెడ్ 11.89 cr
ఉత్తరాంధ్ర 5.45 cr
ఈస్ట్ 4.20 cr
వెస్ట్ 2.66 cr
గుంటూరు 5.14 cr
కృష్ణా 3.54 cr
నెల్లూరు 2.65 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 53.95 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  6.60 cr
ఓవర్సీస్ 4.87 cr
టోటల్ వరల్డ్ వైడ్ 65.42 కోట్లు(షేర్)

‘అఖండ 2′(Akhanda 2) చిత్రానికి రూ.101 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.102 కోట్ల షేర్ ను రాబట్టాలి. 13 రోజులు  పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.65.42 కోట్ల షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా రూ.112.2 కోట్లు కొల్లగొట్టింది.బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.36.58 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఈ వారం పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి.. ‘అఖండ 2’ స్క్రీన్స్ మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది.

‘శంబాల’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Akhanda 2
  • #akhanda 2 collections
  • #Balakrishna
  • #Boyapati Srinu

Also Read

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

related news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

trending news

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

10 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

17 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

24 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

1 day ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago

latest news

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

32 mins ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

3 hours ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

3 hours ago
Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

1 day ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version