Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » AKHANDA 2: అఖండ 2 ప్రీమియర్స్: ఈ రేట్లు సరిపోతాయా?

AKHANDA 2: అఖండ 2 ప్రీమియర్స్: ఈ రేట్లు సరిపోతాయా?

  • November 30, 2025 / 12:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

AKHANDA 2: అఖండ 2 ప్రీమియర్స్: ఈ రేట్లు సరిపోతాయా?

ఈ మధ్య కాలంలో స్టార్ హీరో సినిమా అంటే చాలు, ప్రీమియర్ షోల టికెట్ రేట్లు చుక్కలను తాకుతున్నాయి. కల్కి, దేవర, పుష్ప 2 లాంటి సినిమాలకు 1000 నుంచి 1500 రూపాయల వరకు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సామాన్య ప్రేక్షకుడు ఆ రేట్లు చూసి ప్రీమియర్స్ వైపు చూడటానికే భయపడే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు బాలయ్య ‘అఖండ 2’ టీమ్ మాత్రం ఆ ట్రెండ్ కు భిన్నంగా వెళ్తోంది. జనం తిట్టుకునేలా రేట్లు ఉండకూడదని నిర్మాతలు ముందే ఒక నిర్ణయానికి వచ్చారు.

AKHANDA 2

ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం డిసెంబర్ 4న ప్లాన్ చేస్తున్న పెయిడ్ ప్రీమియర్స్ కు ఫ్లాట్ రేట్ రూ. 500 లేదా 600 ఉండే అవకాశం ఉందట. ఇతర పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి. అయితే ఇక్కడ ఒక సందేహం ట్రేడ్ వర్గాల్లో మెదులుతోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే బాక్సాఫీస్ దగ్గర దాదాపు 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి. అంత పెద్ద టార్గెట్ పెట్టుకుని, ఇలా తక్కువ రేట్లతో వెళ్తే ఆ నంబర్ రీచ్ అవ్వడం సాధ్యమేనా? అనే చర్చ జరుగుతోంది.

కానీ నిర్మాతల ఆలోచన వేరేలా ఉంది. రేట్లు విపరీతంగా పెంచేస్తే కేవలం వీరాభిమానులు మాత్రమే వస్తారు, సామాన్యులు దూరంగా ఉంటారు. అదే రేటు అందుబాటులో ఉంటే రీజనబుల్ హైక్స్ తో, ఎక్కువ మంది జనం థియేటర్లకు వస్తారు. తద్వారా లాంగ్ రన్ లో పెద్ద మొత్తాన్ని రాబట్టవచ్చు అనేది వారి ప్లాన్. అధిక ధరల వల్ల వచ్చే నెగటివిటీ కంటే, హౌస్ ఫుల్ బోర్డులు పడటమే సినిమాకు ఎక్కువ హైప్ ఇస్తుంది.

అలాగే ప్రభుత్వం నుంచి సాధారణ టికెట్ హైక్స్ కు పర్మిషన్ ఉన్నా, అది కూడా ప్రేక్షకుడి జేబుకు చిల్లు పడకుండానే ఉంటుందట. ఒక్కో టికెట్ మీద వందల రూపాయలు పెంచడం కంటే, ఎక్కువ టికెట్లు తెగేలా చూసుకోవడమే సేఫ్ అని భావిస్తున్నారు. బాలయ్య మాస్ ఇమేజ్, బోయపాటి కంటెంట్ మీద నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

16 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

17 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

17 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

24 mins ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

2 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

3 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

20 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version