Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Collections » Akhanda Collections: రెండో వారం కూడా బాగా రాణించిన అఖండ..!

Akhanda Collections: రెండో వారం కూడా బాగా రాణించిన అఖండ..!

  • December 16, 2021 / 11:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda Collections: రెండో వారం కూడా బాగా రాణించిన అఖండ..!

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వచ్చిన `అఖండ` చిత్రం విడుదలై 2 వారాలు పూర్తికావస్తోన్నప్పటికీ ఇప్పటికి మంచి కలెక్షన్లు నమోదు చేస్తూనే ఉంది. ‘పుష్ప’ ఎంట్రీ వరకు ఇదే రేంజ్లో కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంది. ‘ద్వారకా క్రియేషన్స్‌’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. దీంతో 8రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 2వ వీకెండ్ ను కూడా భారీగా క్యాష్ చేసుకుంది.

ఇక 14వ రోజున కూడా ఈ చిత్రం కలెక్షన్లు స్టడీగా ఉండటం విశేషం.ఈ చిత్రం 2 వారాల కలెక్షన్ల వివరాలను ఓసారి గమనిస్తే :

నైజాం 18.15 cr
సీడెడ్ 13.72 cr
ఉత్తరాంధ్ర  5.68 cr
ఈస్ట్  3.70 cr
వెస్ట్  3.10 cr
గుంటూరు  4.28 cr
కృష్ణా  3.27 cr
నెల్లూరు  2.34 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 54.26 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  9.75 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 64.01 cr

‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 8 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ చిత్రం 14 రోజులకి గాను రూ.64.01 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ.10.01 కోట్ల లాభాలు దక్కాయి.నిన్న కూడా ఈ చిత్రం రూ.0.45 కోట్ల షేర్ ను రాబట్టింది. కానీ ఆంధ్రాలో ఇంకా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది ‘అఖండ’.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda Mvoie
  • #Balakrishna
  • #Boyapati Srinu

Also Read

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

Arjun Son Of Vyjayanthi Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

related news

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

Harshaali Malhotra: ‘అఖండ 2’ కోసం ‘..భాయిజాన్‌’ నటిని తీసుకొచ్చిన టీమ్‌!

Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

trending news

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

2 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

2 hours ago
Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

2 hours ago
Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

5 hours ago
Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

5 hours ago

latest news

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

14 mins ago
Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

1 hour ago
Rakul Preet: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్థిక కష్టాల్లో ఉన్నాడా? క్లారిటీ ఇదే!

Rakul Preet: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్థిక కష్టాల్లో ఉన్నాడా? క్లారిటీ ఇదే!

2 hours ago
Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

హైకోర్టులో స్టార్‌ హీరోకు చుక్కెదురు.. రూ.15 వేల కోట్లు మీకు దక్కవంటూ..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version