Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Akhanda Collections: ఫస్ట్ మండే ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

Akhanda Collections: ఫస్ట్ మండే ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

  • December 7, 2021 / 11:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda Collections: ఫస్ట్ మండే ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ `అఖండ`. ‘ద్వారకా క్రియేషన్స్‌’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఓపెనింగ్స్ ఓ రేంజ్లో నమోదయ్యాయి.మొదటి సోమవారం నాడు కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టడం విశేషం. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి.

ఇక ఈ చిత్రం 5 రోజుల కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 13.40 cr
సీడెడ్  9.95 cr
ఉత్తరాంధ్ర 4.14 cr
ఈస్ట్ 2.79 cr
వెస్ట్ 2.23 cr
గుంటూరు 3.48 cr
కృష్ణా 2.49 cr
నెల్లూరు 1.82 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 40.30 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  8.00 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 48.30 cr

‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.48.3 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.5.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి సోమవారం ఈ చిత్రం రూ.3.5 కోట్ల పైనే షేర్ ను నమోదు చేసింది. వీక్ డేస్ లో కూడా ఇలాగే స్టడీ గా రాబడితే బ్రేక్ ఈవెన్ ఈజీ అని చెప్పాలి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Boyapati Srinu
  • #jagapathi babu
  • #Nandamuri Balakrishna
  • #Pragya Jaiswal

Also Read

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

related news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

27 mins ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

23 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago

latest news

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

1 hour ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ వీడియో వైరల్‌

20 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

21 hours ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

22 hours ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version