Akhanda Collections: ఓపెనింగ్స్ అదుర్స్..బ్రేక్ ఈవెన్ కు ఎంత రాబట్టాలంటే..!

  • December 6, 2021 / 12:10 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ `అఖండ`. ‘ద్వారకా క్రియేషన్స్‌’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఓపెనింగ్స్ ఓ రేంజ్లో నమోదయ్యాయి. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి.

ఇక ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం 12.10 cr
సీడెడ్  9.50 cr
ఉత్తరాంధ్ర 3.77 cr
ఈస్ట్ 2.58 cr
వెస్ట్ 2.05 cr
గుంటూరు 3.24 cr
కృష్ణా 2.26 cr
నెల్లూరు 1.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 36.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  7.80 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 44.55 cr

‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.44.55 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.9.45 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. వీకెండ్ ను ఈ చిత్రం బాగా క్యాష్ చేసుకుంది.. అయితే వీక్ డేస్ లో నిలదొక్కుకున్న దానిబట్టే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఆధారపడి ఉంటుంది. మరి వీక్ డేస్ లో ఈ చిత్రం ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి..!

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus