Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Akhanda Movie: అఖండ గురించి క్లారిటీ వచ్చేది అప్పుడేనా?

Akhanda Movie: అఖండ గురించి క్లారిటీ వచ్చేది అప్పుడేనా?

  • August 24, 2021 / 10:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda Movie: అఖండ గురించి క్లారిటీ వచ్చేది అప్పుడేనా?

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ అఖండ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైన సమయంలోనే రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రానుందని సమాచారం.

బోయపాటి శ్రీను అఖండ సినిమాలో కేవలం యాక్షన్ సన్నివేశాలనే 80 రోజులు షూట్ చేసినట్టు తెలుస్తోంది. బాలయ్య సినీ కెరీర్ లో ఎక్కువరోజులు షూటింగ్ జరుపుకున్న సినిమాలలో అఖండ ఒకటి. బాలకృష్ణకు జోడీగా ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ నటిస్తుండగా పూర్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. అఖండ కోసం నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సింహా, లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను బాలకృష్ణకు కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లను ఇచ్చారు.

అఖండ సినిమాతో బాలయ్య గత సినిమాలను మించిన బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దసరా కానుకగా ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా బాలయ్యకు విలన్ గా శ్రీకాంత్ నటిస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #AS Prakash
  • #BB3​
  • #Boyapati Srinu
  • #Dwaraka Creations

Also Read

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

related news

Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

టాలీవుడ్ స్టార్స్ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచ‌ర‌స్ టాక్ షో ‘సోల్ ట్రిప్’.. హోస్ట్‌గా మారిన  హీరో విజ‌య్ దాట్ల

Chiranjeevi: చిరంజీవితో సినిమా అందుకే చేయలేదు : బోయపాటి శ్రీను

Boyapati Srinu: బోయపాటి శ్రీను.. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారంటే..

trending news

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

10 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

11 hours ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

13 hours ago

latest news

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

12 hours ago
నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

13 hours ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

15 hours ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version