Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఆ సినిమా ఫ్లాప్ అయినందుకు ఆనందపడుతున్న అఖిల్

ఆ సినిమా ఫ్లాప్ అయినందుకు ఆనందపడుతున్న అఖిల్

  • March 8, 2021 / 02:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ సినిమా ఫ్లాప్ అయినందుకు ఆనందపడుతున్న అఖిల్

దిల్ రాజు సినిమా ఆడకపొవడానికి, అఖిల్ ఆనందంగా ఫీల్ అవ్వడానికి సంబంధం ఏమిటా? అని తెగ బుర్ర చించేసుకోకండి. విషయం ఏమిటంటే.. దిల్ రాజు నిర్మాణంలొ రూపొందిన “షాదీ ముబారక్” అనే చిత్రం గత శుక్రవారం విడుదలైంది. “మొగలిరేకులు”తో అశేషమైన పాపులారిటీ సంపాదించుకున్న సాగర్ నాయుడు హీరోగా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చినప్పటికీ, కలెక్షన్స్ మాత్రం నిల్. కలెక్షన్స్ రాకపొయినా కనీసం చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి వచ్చిందని సాగర్ సంతోషపడుతున్నాడు అది వేరే మేటర్ అనుకోండి.

అయితే.. ఈ సినిమా ఎక్కువమంది జనాల్లోకి వెళ్ళనందుకు అక్కినేని అఖిల్ మాత్రం తెగ సంతోషపడిపొతున్నాడట. అందుకు కారణం అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” కథ-కథాంశం కాస్త “షాదీ ముబారక్”ను పోలి ఉంటుందట. ఈ విషయం తెలిసిన అల్లు అరవింద్ రీషూట్స్ కూడా చేయించాడట. ఇప్పుడు సినిమాకి ఆశించిన స్థాయిలొ రెసెప్షన్ ఉండకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అండ్ టీమ్. ముఖ్యంగా అఖిల్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడట.

అసలే పరిచయ చిత్రం మొదలుకొని ఇప్పటివరకూ హిట్ అనే మాట కూడా వినలేదు అఖిల్ బాబు. దాంతో ఆ “షాదీ ముబారక్” తన ఆశలపై ఎక్కడ నీళ్ళు చల్లుతుందో అని తెగ టెన్షన్ పడి, ఇప్పుడు కాస్త ఆనందంగా ఉన్నాడు. మరి “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” రిజల్ట్ ఏమవుతుంది అనేది తెలియాలంటే మాత్రం జూన్ 19 వరకూ వెయిట్ చేయాల్సిందే.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Dil Raju
  • #Most Eligible Bachelor
  • #Pooja Hegde
  • #sagar

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

10 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 hour ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

2 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

4 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version