Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Akhil, Agent: ఏజెంట్ రిజల్ట్ పై అఖిల్ షాకింగ్ పోస్ట్… పోస్ట్ వైరల్!

Akhil, Agent: ఏజెంట్ రిజల్ట్ పై అఖిల్ షాకింగ్ పోస్ట్… పోస్ట్ వైరల్!

  • May 16, 2023 / 04:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil, Agent: ఏజెంట్ రిజల్ట్ పై అఖిల్ షాకింగ్ పోస్ట్… పోస్ట్ వైరల్!

అక్కినేని అఖిల్ హీరోగా ఇండస్ట్రీలోకి అఖిల్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి అఖిల్ ఇప్పటివరకు ఐదు సినిమాలలో నటించారు. అయితే ఈయన నటించిన సినిమాలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మినహా మిగిలిన సినిమాలు పెద్దగా అఖిల్ కు సక్సెస్ ఇవ్వలేకపోయాయని చెప్పాలి. ఇకపోతే అఖిల్ ఎన్నో అంచనాల నడుమ ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది.

ఇలా ఈ సినిమా ప్రేక్షకాదరణ నోచుకోకపోవడంతో నిర్మాతలు కూడా నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పై అఖిల్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ప్రేక్షకులు ఆ అంచనాలను చేరుకోలేకపోయారని చెప్పాలి. ఇలా ఈ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో అఖిల్ ఇప్పటివరకు ఈ సినిమా రిజల్ట్ పై ఏ మాత్రం స్పందించలేదు

అయితే తాజాగా (Akhil) ఈయన ఈ సినిమా రిసల్ట్ గురించి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా అఖిల్ స్పందిస్తూ ఏజెంట్ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సినిమాని తెరకెక్కించడంలో సినిమా కోసం తమ జీవితాలను అంకితం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సినిమా కోసం మేము ఎంతో కష్టపడినప్పటికీ అనుకున్న స్థాయిలో సినిమాని స్క్రీన్ పైకి తీసుకురాలేకపోయామని ఈయన తెలియజేశారు.

ఇక ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి నిర్మాత అనిల్ తనకు ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేశారని, అలాగే మమ్మల్ని నమ్మి ముందుకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్లు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక శ్రేయోభిలాషులకు అభిమానులకు కూడా అఖిల్ ధన్యవాదాలు తెలియజేశారు. మీరు నాపైఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఇలా నాపై నమ్మకం పెట్టుకున్న వారి కోసం నేను మరింత స్ట్రాంగ్ గా తిరిగి వస్తాను అంటూ ఈ సందర్భంగా అఖిల్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent movie
  • #akhil
  • #Dino Morea
  • #mammootty
  • #Sakshi Vaidya

Also Read

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari: ‘సామజవరగమన’ లాంటి పాయింట్‌ ఇందులోనూ ఉందట.. ఏంటబ్బా?

Nari Nari Naduma Murari: ‘సామజవరగమన’ లాంటి పాయింట్‌ ఇందులోనూ ఉందట.. ఏంటబ్బా?

trending news

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

15 mins ago
Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

41 mins ago
R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

20 hours ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

20 hours ago

latest news

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

2 hours ago
Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

20 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

20 hours ago
Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

21 hours ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version