Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ‘కె.జి.ఎఫ్2’ రిలీజ్ డేట్ ఫిక్స్..? డామినేషన్ మొదలైనట్టేనా?

‘కె.జి.ఎఫ్2’ రిలీజ్ డేట్ ఫిక్స్..? డామినేషన్ మొదలైనట్టేనా?

  • August 5, 2020 / 10:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కె.జి.ఎఫ్2’  రిలీజ్ డేట్ ఫిక్స్..? డామినేషన్ మొదలైనట్టేనా?

‘బాహుబలి’ రేంజ్లో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న చిత్రం ‘కె.జి.ఎఫ్’. ఆ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది అని తెలిసినప్పటి నుండీ ఆ ప్రాజెక్టు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ‘కె.జి.ఎఫ్2’ ఫస్ట్ లుక్ ఆ అంచనాలను మరింతగా పెంచిందనే చెప్పాలి. ఇక ఇటీవల విడుదల చేసిన సంజయ్ దత్.. అధీరా ఫస్ట్ లుక్ కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. మొదట ఈ చిత్రాన్ని అక్టోబర్ 23న దసరా కానుకగా విడుదల చెయ్యాలి అనుకున్నారు.

కేవలం 30 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది అని కూడా ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ కూడా 4 నెలల పాటు నిలిచిపోయింది. ఇప్పటికీ షూటింగ్ తిరిగి ప్రారంభం కాలేదు. అయితే సెప్టెంబర్ లో ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని వినికిడి. రెండు నెలలలోపు ఈ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నట్టు తెలుస్తుంది.

సంక్రాంతి కానుకగానే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని కూడా ప్లాన్ చేస్తున్నారట. దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈ చిత్రం ప్రమోషన్లను నవంబర్ ఎండింగ్ నుండీ మొదలుపెట్టాలని భావిస్తున్నట్టు కూడా వినికిడి. అలా అయితే నితిన్ ‘రంగ్ దే’ , అఖిల్ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ చిత్రాలకు గట్టి పోటీ ఎదురైనట్టే అని చెప్పొచ్చు..!

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akkineni
  • #KGF 2 Movie
  • #nithiin
  • #nithin

Also Read

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

OG Collections: ‘ఓజి’ బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే?

Bad Boy Karthik Teaser Review: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ రివ్యూ.. ‘ఇలాంటి డైలాగులు అవసరమా నీకు’

related news

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

trending news

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

4 hours ago
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

6 hours ago
Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

9 hours ago
Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

9 hours ago
OG Collections: ‘ఓజి’ బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే?

OG Collections: ‘ఓజి’ బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే?

10 hours ago

latest news

Kiran Abbavaram: నిర్మాతగానూ బిజీ అవ్వాలనుకుంటున్న కిరణ్‌ అబ్బవరం.. పెద్దగా వర్కవుట్‌ కాని ప్లాన్‌తో..

Sreeleela: అక్కడ లైనప్‌ పెంచుకుంటూ వెళ్తున్న శ్రీలీల.. తెలుగు మళ్లీ ఎప్పుడు?

Ustaad Bhagat Singh: ‘ఓజీ’ ఫీవర్‌ అయిపోయింది..  ‘ఉస్తాద్‌’ ఊపు ఎప్పుడు? హరీశ్‌ ప్లానేంటి?

Ustaad Bhagat Singh: ‘ఓజీ’ ఫీవర్‌ అయిపోయింది.. ‘ఉస్తాద్‌’ ఊపు ఎప్పుడు? హరీశ్‌ ప్లానేంటి?

10 hours ago
Krithi Shetty: తిరిగి బాలీవుడ్‌కి వెళ్లిపోతున్న బేబమ్మ.. స్టార్‌ హీరో కొడుకుతో..

Ravi K Chandran: ఎలివేషన్లపై స్టార్‌ సినిమాటోగ్రాఫర్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version