Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Akhil Akkineni: రిలీజ్ డేట్ ను మార్చుకున్న బ్యాచులర్! ​

Akhil Akkineni: రిలీజ్ డేట్ ను మార్చుకున్న బ్యాచులర్! ​

  • September 27, 2021 / 08:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil Akkineni: రిలీజ్ డేట్ ను మార్చుకున్న బ్యాచులర్! ​

అక్కినేని హీరో అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించగా ఆ మూడు సినిమాల్లో ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. వేర్వేరు కారణాల వల్ల అఖిల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. అఖిల్ సినిమాల వల్ల నిర్మాతలకు సైతం భారీగా నష్టాలు వస్తున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో అఖిల్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వేర్వేరు కారణాల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.

ఈ సినిమా మేకర్స్ అక్టోబర్ 8వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మొదట ప్రకటించగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అక్టోబర్ 15వ తేదీకి మార్చారు. యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అఖిల్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆంధ్రలో టికెట్ రేట్లు పెరగకపోవడం, 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవుతుండటం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు సమస్యగా మారింది.

భారీ బడ్జెట్ సినిమా కావడంతో మేకర్స్ ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయడం కరెక్ట్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దసరాకు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. లవ్ స్టోరీ సినిమాతో నాగచైతన్య భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోగా అఖిల్ ఏ రేంజ్ హిట్ ను సాధిస్తారో చూడాల్సి ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ సైతం ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటానని భావిస్తున్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Anil Sunkara
  • #Most Eligible Bachelor
  • #Pooja Hegde

Also Read

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

related news

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

trending news

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

1 min ago
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

2 hours ago
Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

2 hours ago
Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

3 hours ago
Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

5 hours ago

latest news

Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

14 mins ago
Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

41 mins ago
Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

2 hours ago
Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version