Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Akhil, Naga Chaitanya: చైతన్యకు ఆ ఫుడ్ అంటే అంత ఇష్టమా… అఖిల్ కామెంట్స్ వైరల్!

Akhil, Naga Chaitanya: చైతన్యకు ఆ ఫుడ్ అంటే అంత ఇష్టమా… అఖిల్ కామెంట్స్ వైరల్!

  • September 10, 2022 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil, Naga Chaitanya: చైతన్యకు ఆ ఫుడ్ అంటే అంత ఇష్టమా… అఖిల్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోల గురించి పరిచయం అవసరం లేదు అఖిల్, నాగచైతన్య ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఆగ్ర హీరోలుగా నిలదుక్కుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా అమల శర్వానంద్ తో కలిసి ఒకే ఒక జీవితం అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో అమల శర్వానంద్ తల్లి పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా 9వ తేదీ విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అమల అఖిల్ శర్వానంద్ ముగ్గురు కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో అమల వంట చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పలువురు హీరోల ఫేవరెట్ ఫుడ్ గురించి ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే అమల అఖిల్ ని ప్రశ్నిస్తూ నాగచైతన్యకు ఇష్టమైన ఫుడ్ ఏంటని ప్రశ్నించారు. నాగచైతన్యకు ఇష్టమైన ఫుడ్ గురించి అడగడంతో అఖిల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అఖిల్ చై అన్నయ్యకు ఏ ఫుడ్ ఇష్టం అని అడగడంతో

అఖిల్ అన్నయ్యకు స్వీట్స్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టమని రాత్రి అయితే అన్నయ్య ఎలుకల మారిపోయి ఫ్రిజ్లో చిన్న చిన్న ముక్కలు కొరికి పెడుతుంటారని ఈ సందర్భంగా చైతన్యకి ఇష్టమైన ఫుడ్ గురించి చెబుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక తనకు కూడా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అనే విషయాన్ని ఈ సందర్భంగా అఖిల్ బయట పెట్టారు.

ఇక ప్రభాస్ గురించి అఖిల్ మాట్లాడుతూ ప్రభాస్ అన్నను కలిసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన పెట్టే ఫుడ్ భరించలేము అంటూ ప్రభాస్ ఆతిథ్యం గురించి కూడా వెల్లడించారు. అదేవిధంగా మెగా హీరోలకు ఇష్టమైన ఫుడ్ గురించి ఈ సందర్భంగా మాట్లాడారు. ఇక ఎన్టీఆర్ కి హలీమ్ అంటే ఇష్టమని ఈ సందర్భంగా శర్వానంద్ ఎన్టీఆర్ ఫేవరెట్ ఫుడ్ గురించి కూడా ప్రస్తావించారు. ఈ ముగ్గురు పాల్గొన్నటువంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akkineni Akhil
  • #Akkineni Naga Chaitanya
  • #naga chaitanya

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

12 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

22 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

16 hours ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

16 hours ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

18 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version