Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Akhil: అఖిల్‌ – కొరటాల కాంబో ఇన్‌ టాక్స్‌ అట

Akhil: అఖిల్‌ – కొరటాల కాంబో ఇన్‌ టాక్స్‌ అట

  • May 16, 2021 / 09:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil: అఖిల్‌ – కొరటాల కాంబో ఇన్‌ టాక్స్‌ అట

వరుస పరాజయాలు నేర్పిన గుణపాఠమో, నాగార్జున అనుభవమో కానీ… అఖిల్‌ తన తర్వాతి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. త్వరలో సురేందర్‌ రెడ్డి డైరక్షన్‌లో ‘ఏజెంట్‌’గా కనిపించబోతున్న అఖిల్‌ ఆ తర్వాతి సినిమా కోసం సాలిడ్‌ ప్లానింగ్‌ వేస్తున్నాడట. దీని కోసం హిట్‌ దర్శకుడు కొరటాల శివను లైన్‌లో పెట్టాడని తెలుస్తోంది. నాగార్జున అండ్‌ కో ప్రస్తుతం కొరటాల శివతో సినిమా కథ గురించి చర్చలు జరుపుతున్నారట. అఖిల్‌ కోసం మంచి కథ రెడీ చేయాలని నాగార్జున టీమ్‌..

కొరటాల శివను అడిగిందని తాజా టాక్‌. దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో జోరుగా చర్చలు సాగుతున్నాయట. త్వరలో ఓ నిర్ణయానికి వచ్చి సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశమూ ఉందంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ పనుల్లో ఉన్నారు. ఇది అయ్యాక ఎన్టీఆర్‌తో సినిమాను ప్రారంభించాలి. ఇటీవల ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే అఖిల్‌ సినిమా ఉంటుంది. అఖిల్‌ సంగతి చూస్తే ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ డైరక్షన్‌లో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చేస్తున్నాడు.

దీని తర్వాత సురేందర్‌ రెడ్డి డైరక్షన్లో ‘ఏజెంట్’ అవతారం ఎత్తుతాడు. ఆ తర్వాతే కొరటాల సినిమా ఉంటుంది. మామూలుగా కొరటాల సినిమా అంటే సందేశం, వినోదం, మాస్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. మరి వాటన్నింటినీ అఖిల్‌ ఎంతవరకు మేనేజ్‌ చేసి… తనదైన ముద్ర వేస్తాడు అనేది చూడాలి.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #akhil
  • #Koratala Shiva
  • #Most Eligible Bachelor
  • #NTR30

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

4 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

7 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

24 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

24 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version