Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్ 4: రూమ్‌కి పిలిచి మ‌రీ పోయించారే.. ఇజ్జ‌త్ మొత్తం గంగాపాల్..!

బిగ్‌బాస్ 4: రూమ్‌కి పిలిచి మ‌రీ పోయించారే.. ఇజ్జ‌త్ మొత్తం గంగాపాల్..!

  • November 26, 2020 / 07:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్ 4: రూమ్‌కి పిలిచి మ‌రీ పోయించారే.. ఇజ్జ‌త్ మొత్తం గంగాపాల్..!

తెలుగు బిగ్‌బాస్ ఫోర్త్ సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. దీంతో వీక్ష‌కుల్లో మ‌రింత ఆశ‌క్తి రేకెత్తించేందుకు బిగ్‌బాస్ న‌యా ప్లాన్ వేశాడు. ఈ క్ర‌మంలో రానున్న ఎపిసోడ్స్‌ను ర‌స‌వ‌త్త‌రంగా మార్చేందుకు బుధ‌వారం ఎపిసోడ్‌లో భాగంగా ఓ దెయ్యాన్ని హౌస్‌లోకి పంపి హౌస్‌మేట్స్‌ను భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేయ‌గా, అది కాస్త రివ‌ర్స్ కొట్టి, బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌కు పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో ఈసారి ఎలాగైన ఇంటి స‌భ్యుల‌ను వ‌ణికించాల‌నే భాగంగా మ‌రింత డోస్ పెంచార‌ని తాజా ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది

ఇక అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే బిగ్‌బాస్‌కు సంబంధించి తాజా ప్రోమో చూస్తుంటే భ‌లే స‌ర‌దాగా అనిపిస్తోంది. హౌస్‌లోకి గార్డెన్‌ ఏరియాను పూర్తిగా శ్మశానంలా మార్చిన బిగ్‌బాస్‌, తాజాగా కన్ఫెషన్‌ రూమ్‌ని కూడా వ‌ద‌ల‌కుండా దెయ్యాల కొంపగా మార్చి, దెయ్యాన్ని లైట్ తీసుకున్న‌ ఇంటి స‌భ్యుల‌కు హ‌ర్ర‌ర్ సినిమా చూపించాడు. అస‌లే మొద‌టి నుండి దెయ్యం అంటే భ‌యంతో వ‌ణికిపోతున్న అరియానాను టార్గెట్ చేసిన బిగ్‌బాస్, అవినాష్‌తో క‌లిసి క‌న్ఫెష‌న్ రూమ్‌కి పిల‌వ‌గా, అక్క‌డికి వెళ్ళగానే భ‌యంతో ప‌రుగులు పెట్టింది. ఇది చూసిన సొహైల్ అండ్ హారిక‌లు అరియాన‌ను ఆట‌ప‌ట్టిస్తూ తీన్మార్ స్టెప్పులు వేశారు.

తర్వాత లోప‌లికి వెళ్ళిన మోనాల్ డేర్‌గానే ఆడింది. ఒక్క‌తే వెళ్ళిన మోనాల్ భ‌య‌ప‌డుతుంద‌ని భావించి ఏంటి డ‌ర్రా అని సొహైల్ అన‌గా, ష‌ట‌ప్ అంటూ మోనాల్ రిప్లై ఇచ్చింది. బ‌య‌ట‌కు వ‌చ్చిన మోనాల్ ద‌గ్గ‌ర అఖిల్ అండ్ సొహైలు ఓ రేంజ్‌లో కూత‌లు కూసారు. మేము రియ‌ల్ దెయ్యా‌ల‌తోనే ఆడుకున్నామ‌ని, ఈ దెయ్య‌మెంత‌ని హేళ‌న చేశారు. దీంతో బిగ్‌బాస్ ఎందుకు ఊరుకుంటాడు.. ఇద్ద‌రిని లోప‌లికి పిలిచి ఓరేంజ్‌లో ఆడుకున్నారు. ముందు ఫోజులు కొట్టిన ఇద్ద‌రి క‌థ లోప‌లికి వెళ్ళాక పూర్తిగా మారిపోవ‌డంతో చాలా ఫ‌న్నీగా అనిపించింది.

లోప‌ల రూమ్‌లో ముందుగా సొహైల్ బిగ్‌బాస్‌ని ఛాలెంజ్ చేశాడు. నువ్వు వేసే ఎఫెక్ట్స్‌కు భ‌య‌ప‌డ‌న‌ని తొడ‌గొట్టి మ‌రీ బిగ్‌బాస్‌ను రెచ్చ‌గొట్టడంతో అస‌లు క‌థ ఇప్పుడు మొద‌లైంది. సొహైల్ వ్యాఖ్య‌ల్ని చాలా ప‌ర్స‌న‌ల్‌గా తీసుకున్న బిగ్‌బాస్ మీ ప‌ని ఇలా ఉందా అనుకుని ఇద్ద‌రికి ఓ రేంజ్‌లో సినిమా చూపించాడు. అక్క‌డ సౌండ్స్ అండ్ ఎఫెక్ట్స్‌కి ఇద్ద‌‌రు గ‌జ‌గ‌జ వ‌ణికిపోవ‌డంతో, వారి అరుపులు విన్న మిగ‌తా ఇంటి స‌భ్యులు క‌డుపుబ్బా మ‌స్త్ న‌వ్వుకున్నారు. ఇక చివ‌రిలో క‌‌థ వేరే ఉంట‌ది అంటూ మోనాల్ ఇచ్చిన ఫినిషింగ్ ట‌చ్ అయితే హైలెట్ అని చెప్పాలి. ఆ త‌ర్వాత బ‌య‌ల‌కు వ‌చ్చిన అఖిల్ అండ్ సొహైల్‌లు కెమెరా మందుకు వ‌చ్చి బై మిస్టేక్ ఈ వీడియోలు ఎక్క‌డా వేయొద్ద‌ని, ఇజ్జ‌త్ పొతుంద‌ని బిగ్‌బాస్‌ను రిక్వెస్ట్ చేయ‌డం చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ట‌న్నుల్లో ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతోంది.

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #akhil
  • #Ariyana
  • #Avinash
  • #Bigg boss

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

12 mins ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

3 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

4 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

5 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

6 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

5 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

6 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

7 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

8 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version