Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Akhil: హిట్‌ కోసం ఇలా మారిపోయావా అఖిలూ..

Akhil: హిట్‌ కోసం ఇలా మారిపోయావా అఖిలూ..

  • April 8, 2021 / 01:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil: హిట్‌ కోసం ఇలా మారిపోయావా అఖిలూ..

హిట్‌ కోసం హీరోలు పడే తపన… ఎంతుంటుందో అభిమానులకు బాగా తెలుసు. మేకోవర్‌, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌.. ఇలా చాలా ఉంటాయి. వీటితోపాటు సెంటిమెంట్‌లు కూడా ఉంటాయి. ఇప్పుడు అఖిల్‌ కూడా అదే పని చేస్తున్నాడా? కొత్త సినిమా పోస్టర్‌ చూశాక అదే అనిపిస్తోంది. ‘ఏజెంట్‌’ పేరుతో అఖిల్‌ ఐదో సినిమా పోస్టర్‌ను చిత్రబృందం ఈ రోజు విడుదల చేసింది. దానిని చూస్తే ఈ సెంటిమెంట్‌లు కనిపిస్తున్నాయి. మరి కావాలనే చేశారా.. లేక అన్నీ అలా కుదిరాయా అనేది తెలియడం లేదు.

‘ఏజెంట్‌’ పోస్టర్‌ను చూస్తే అందులో ఓ గన్ను పెట్టి ఏజెంట్‌ అని రాశారు. అది ఓకే… అయితే అఖిల్‌ లుక్‌ చూస్తే ‘అర్జున్‌ రెడ్డి’తరహాలో చింపురు జుట్టు, గెడ్డంతో రగ్‌డ్‌ లుక్‌లో కనిపించాడు. ఆ లుక్‌లో ‘అర్జున్‌ రెడ్డి’లానే కనిపిస్తున్నాడు. ఇదొకటి కాగా… రెండోది సినిమా రిలీజ్‌ డేట్‌. నాగార్జున సినిమాలు ఎక్కువగా డిసెంబరులోనే విడుదలవుతుంటాయనే విషయం తెలిసిందే. ఇప్పుడు అఖిల్‌ కూడా ఆ నెలలోనే, 20వ తేదీ తర్వాతే విడుదల చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే సినిమాలో ఎక్కువగా సెంటిమెంట్లు ఫాలో అవుతారేమో అనుకుంటున్నారు.

‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ సినిమా విడుదల తేదీ ప్రకటించినప్పటికీ ఇంకా క్లారిటీ రావడం లేదు. కరోనా పరిస్థితులు తిరిగి ముదురుతున్న కారణంగా పెద్ద సినిమాలు ఆగిపోతాయనే టాక్‌ నడుస్తోంది. తెలంగాణలో 50 శాతం అక్యుపెన్సీ నిబంధన పెడతారనే వార్తలు వస్తుండటమే కారణం. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలు వెనక్కి వెళ్తాయి. అలా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ కూడా వెనక్కి వెళ్తుందేమో అంటున్నారు.

PRESENTING TO YOU A NEW ME

Crafted by the man himself, Mr @DirSurender ! Thank you sir, I officially surrender to Surender.
A big thank you to my dynamic producer @AnilSunkara1 garu as well.

AGENT Loading 🔥#Agent #AgentLoading @AKentsOfficial @S2C_Offl pic.twitter.com/xVRGyf3z5I

— Akhil Akkineni (@AkhilAkkineni8) April 8, 2021

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #Anil Sunkara
  • #SakshiVaidya
  • #SurenderReddy

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

5 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

5 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

8 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

10 hours ago
Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

11 hours ago
Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version