Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Akira Nandan: అకీరా తల్లి రేణుదేశాయ్ ఇచ్చిన గిప్ట్ ఏంటో తెలుసా..!

Akira Nandan: అకీరా తల్లి రేణుదేశాయ్ ఇచ్చిన గిప్ట్ ఏంటో తెలుసా..!

  • December 11, 2023 / 02:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akira Nandan: అకీరా తల్లి రేణుదేశాయ్ ఇచ్చిన గిప్ట్ ఏంటో తెలుసా..!

రీసెంట్ గా మాస్ మహారాజా రవితేజ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ గా తీసిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరపైకి తీసుకు వస్తున్నాడు. ఈ సినిమా ద్వారా రేణుదేశాయ్ సినిమాకు రీఏంట్రీ ఇచ్చింది. ఈ సినిమా లో హేమలత లవణం అనే పాత్రలో కనిపించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన రేణుదేశాయ్ పాత్రకు మార్కులు పడ్డాయి.

అయితే ఇటీవల కాలంలో సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ పేరు సోషల్ మీడియాలో ఏ స్థాయిలో పాపులర్ అవుతుందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో బ్రేకప్ అయిన తర్వాత ఆమె పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. చాలా మంది ఆమెని ట్రోల్ చేస్తున్నారు.. మరి కొందరు ఆమెను ట్రెండ్ చేస్తున్నారు. కానీ ఆమె కుమార్తె కుమారుడు ఆమెకు సంబంధించిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇటీవలే రేణు దేశాయ్ తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ క్రమంలో ఆమెకు కొడుకు అకీరా (Akira Nandan) ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ అందరినీ ఆకట్టుకుంది. అందరిలా నెక్లెస్‌లు, చెవి రింగులు, డైమండ్ రింగ్‌లు కానుకగా ఇవ్వకుండా తన ప్రతిభతో అమ్మ కోసం ఓ స్పెషల్ వీడియోను ఎడిట్ చేశాడు. రేణు దేశాయ్ వి జానీ సినిమాలోని కొన్ని సన్నివేశాలను కట్ చేసి సప్త సాగరాలు దాటి సినిమాలోని ఓ పాటను ఎడిట్ చేసి వీడియో రూపొందించారు.

ఈ పాట బాగా ఆకట్టుకుంది. అందులో పవన్ కళ్యాణ్ షాట్లు కూడా ఉండడం గమనార్హం. ఈ వీడియోను రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. నా పుట్టినరోజుకి నా కొడుకు ఇచ్చిన బహుమతి అంటూ పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు ఈ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ షాట్స్ లో రేణు దేశాయ్ చాలా క్యూట్ గా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #Renu Desai

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

20 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

22 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

22 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

1 day ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

1 day ago

latest news

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

5 mins ago
Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

9 mins ago
Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

20 mins ago
Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

1 hour ago
Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version