Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » అవకాశం వస్తే వెంటనే అతనితో నటిస్తా?

అవకాశం వస్తే వెంటనే అతనితో నటిస్తా?

  • June 7, 2022 / 12:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అవకాశం వస్తే వెంటనే అతనితో నటిస్తా?

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత అభిమానులకు సెలబ్రిటీలకు మధ్య దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఈ క్రమంలోనే అభిమానులు వారికి కలిగిన సందేహాలన్నింటిని కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారి సందేహాలను తీర్చుకుంటున్నారు.అయితే సోషల్ మీడియా ద్వారా కొంతమంది అడిగే ప్రశ్నలకు ఏమాత్రం లిమిట్స్ లేకుండా పోతున్నాయి. ఇలా వారి ప్రశ్నలతో ఒక్కసారిగా సెలబ్రిటీల సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని సార్లు నెటిజెన్స్ అడిగే ప్రశ్నలకు సెలబ్రిటీలు సైతం షాక్ అవుతూ ఉంటారు.

తాజాగా అక్కినేని యువ హీరోకి ఇలాంటి అనుభవమే ఎదురైంది.సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సెలబ్రిటీలు చిట్ చాట్ చేస్తూ వారి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటారు. ఈ క్రమంలోనే అక్కినేని యువ హీరో సుశాంత్ సైతం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఆయన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించగా ఒక అభిమాని నుంచి వింత ప్రశ్న ఎదురయింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ సుశాంత్ ను ప్రశ్నిస్తూ మీరు వర్జినేనా అంటూ అడిగారు.

ఇలా నెటిజన్ అడిగిన ప్రశ్నతో ఒక్క సారిగా షాక్ అయిన సుశాంత్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సమాధానం చెబుతూ ఒక వెలుగుతున్న దీపాన్ని షేర్ చేశారు. ఈ క్రమంలోనే సుశాంత్ చెప్పిన సమాధానానికి ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారు.సుశాంత్ ఈ విధంగా దీపపు ఫోటోని షేర్ చేస్తూ తాను నిప్పు అని చెప్పదలుచుకున్నారా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు అలా కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

మొత్తానికి ఈయన చెప్పిన సమాధానం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇకపోతే మరి కొందరు అలా వైకుంఠపురం సినిమా సీక్వెల్ గురించి ప్రస్తావించగా ఈ ప్రశ్నను సుశాంత్ అల్లు అర్జున్ కు ట్యాగ్ చేశారు.ఇక తనతో కలిసి ఎప్పుడు నటిస్తారని అడగగా అవకాశం వస్తే వెంటనే నటిస్తానని సమాధానం చెప్పుకొచ్చారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni hero
  • #Hero Sushanth
  • #Sushanth

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

26 seconds ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

53 seconds ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

17 mins ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

29 mins ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

23 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version