Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అక్షర హాసన్ తో అందుకే విడిపోయా :ప్రముఖ నటుడు

అక్షర హాసన్ తో అందుకే విడిపోయా :ప్రముఖ నటుడు

  • November 29, 2020 / 03:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్షర హాసన్ తో అందుకే విడిపోయా :ప్రముఖ నటుడు

సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమలు, డేటింగ్‌లు, రిలేషన్లు సహజం. వీటిలో పెళ్లి వరకు వెళ్లిన యవ్వారాలు చాలా తక్కువ. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఇలాంటి కథలు కొకొల్లలు. తాజాగా విలక్షణ నటుడు కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్‌ కూడా ఒక నటుడితో నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిందట. ఈ విషయాన్ని ఆమె మాజీ బాయ్ ఫ్రెండే స్వయంగా తెలియజేశారు. ఆయన ఎవరో కాదు. తనూజ్ వీర్వాణి. తామిద్దరం నాలుగేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నామని ఇష్ట ప్రకారమే కొన్నేళ్ల క్రితం విడిపోయామని తనూజ్

అంతేకాకుండా 2018లో అక్షర హాసన్ ప్రైవేట్ ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ కావడంపై ఆయన మొదటిసారి స్పందించారు. డేటింగ్‌లో వున్న అమ్మాయి గురించి బయటకు చెప్పడం నాకస్సలు నచ్చదని వీర్వాణి చెప్పాడు. అక్షర హాసన్‌తో విడిపోయిన తర్వాత కూడా చాలా సార్లు కలిశామని, పార్టీలకు సైతం వెళ్లామని గుర్తుచేసుకున్నాడు. అలా మేమిద్దరం స్నేహితులమయ్యామని వీర్వాణి చెప్పాడు. అంతేకాకుండా బాయ్‌ఫ్రెండ్‌ని కూడా అక్షర తనకు పరిచయం చేసిందని.. నేనూ తన గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేశానని తనూజ్ పేర్కొన్నాడు.

ఇక 2018లో ఫోటోల లీకేజ్‌పైనా స్పందించాడు. దీనికి సంబంధించి అక్షర మొదట నాకే ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పిందని తెలిపాడు. 2013 నాటి తన ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ కావడం గురించి నాకు తెలుసేమోనని ఆరా తీసిందని తనూజ్ చెప్పాడు. అక్షరకు జరిగినట్లు ఏ అమ్మాయికీ జరగకూడదని తనూజ్ చెప్పాడు. ఇదిలావుంటే అక్షర హాసన్ ప్రైవేట్ చిత్రాలను నేనే బయటపెట్టానని ఎన్నో పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయని గుర్తుచేసుకున్నాడు. అప్పుడు అక్షర తనతో చెప్పిన మాటలు తనకు ఇంకా గుర్తున్నాయి. నాకు నీపై నమ్మకం వుంది.. నువ్వు ఇలా చేసి వుండవని సమాధానం ఇచ్చిందంట. వ్యక్తిగతంగా తన ఎదుట ఆ సమాధానం చెప్పినప్పటికీ బయట ప్రపంచానికి మాత్రం ఒక్క ప్రకటన విడుదల చేసి తన తప్పులేదని చెప్పలేకపోయింది. దీనిపై తాను ఎంతో బాధపడ్డానని తనూజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక అప్పుడే తనకి దూరంగా వచ్చేశానని.. తన పని తాను చేసుకుంటున్నానని, నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని వీర్వాణి ఆకాంక్షించాడు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshara Haasan
  • #Akshara Hassan
  • #Tanuj

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

9 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

9 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

10 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

20 hours ago

latest news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version