Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Gallery » ఆలీ ఇంట ప్రారంభమైన కూతురు పెళ్లి వేడుకలు.. వైరల్ అవుతున్న వీడియో!

ఆలీ ఇంట ప్రారంభమైన కూతురు పెళ్లి వేడుకలు.. వైరల్ అవుతున్న వీడియో!

  • November 6, 2022 / 04:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆలీ ఇంట ప్రారంభమైన కూతురు పెళ్లి వేడుకలు.. వైరల్ అవుతున్న వీడియో!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆలీ ఎన్నో వందల సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈయన కాస్త సినిమాలను తగ్గించినప్పటికీ సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా మారడమే కాకుండా ఆలీతో సరదాగా అనే టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కూడా ఎంత చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే అలీ కుమార్తె ఫాతిమా ఈ మధ్యకాలంలో మెడిసిన్ పూర్తి చేయడంతో అలీ తన పెళ్లి చేయాలనే నిర్ణయించారు. ఈ క్రమంలోనే తన కూతురు నిశ్చితార్ధాన్ని ఆగస్టులో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇక ప్రస్తుతం ఆలీ కుమార్తె పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అలీ కుమార్తె ఫాతిమా హల్దీ వేడుకలను ఎంతో ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అలీ కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు శ్రేయోభిలాషులు కూడా పాల్గొని ఎంతో ఘనంగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక హల్దీ వేడుకలలో భాగంగా ఫాతిమా పసుపు వర్ణంలో మెరిసిపోతోంది. ప్రస్తుతం అలీ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక త్వరలోనే అలీ కుమార్తె పెళ్లి కావడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున తన కుమార్తె పెళ్లికి అందరిని ఆహ్వానించినట్టు తెలుస్తోంది.ఒకవైపు సినీ ప్రముఖులతో పాటు మరోవైపు రాజకీయ ప్రముఖులను కూడా తన కూతురి వివాహానికి అలీ ఆహ్వానించినట్లు సమాచారం.గత రెండు రోజుల క్రితం ఆలీ దంపతులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి తన కూతురి వివాహానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అలీ కుమార్తె ఫాతిమా హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 hour ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

2 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

3 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

4 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

4 hours ago

latest news

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

1 hour ago
INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

2 hours ago
Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version