Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Alia Bhatt: భయంగా ఉందంటూ పోస్ట్ చేసిన అలియా!

Alia Bhatt: భయంగా ఉందంటూ పోస్ట్ చేసిన అలియా!

  • May 19, 2022 / 10:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt: భయంగా ఉందంటూ పోస్ట్ చేసిన అలియా!

బాలీవుడ్ అగ్రతారగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆలియాభట్ RRR సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన ఈమె టాలీవుడ్ కి పరిచయమయ్యారు. అదేవిధంగా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలలో నటించే అవకాశాలను కూడా అందుకుంటున్నారు. నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే చిత్రం ద్వారా ఈమె హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. హాలీవుడ్ ఇండస్ట్రీలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్,

వండర్ ఉమెన్ వంటి సినిమాలతో బాగా పాపులర్ అయిన గాల్ గ్యాడెట్, ఆమె భర్త జేరన్ వార్సనో కలిసి నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఈ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలియాభట్ త్వరలోనే ఈ సినిమా షూటింగులో పాల్గొన బోతున్నారు. ఇలా మొదటిసారిగా ఈమె హాలీవుడ్ హీరో పక్కన నటించడంతో తనలో ఏదో తెలియని భావన, భయం తనని వెంటాడుతున్నాయి అని ఈమె వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆలియాభట్ తనలో కలిగిన భావాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఈ క్రమంలోనే ఈమె స్పందిస్తూ నేను నా మొదటి హాలీవుడ్ సినిమా షూటింగ్ కి వెళ్తున్నాను.ఒకవైపు కొత్తదనం అనుభూతి కలిగినప్పటికీ మరోవైపు తెలియని భయం ఉంది. అదృష్టం నా వెంటే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఈమె పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ పోస్టు పై ఎంతో మంది నెటిజన్లు స్పందిస్తూ తనకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు.

ఇక అలియా భట్ ఈ పోస్ట్ షేర్ చేసిన కేవలం గంట వ్యవధిలోనే ఏకంగా 10 మిలియన్ లైక్స్ సంపాదించుకోవడం విశేషం.ఇకపోతే ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి గుర్తింపు పొందారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర తారగా పేరు సంపాదించుకున్న అలియా కూడా హాలీవుడ్ ఇండస్ట్రీ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

View this post on Instagram

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia
  • #Alia Bhatt
  • #RRR movie

Also Read

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

related news

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

trending news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

2 hours ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

7 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

7 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

8 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

8 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

6 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

1 day ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

1 day ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version