Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ కోసం ఆ స్వీట్ బ్యూటీని దించనున్న రాజమౌళి

ఎన్టీఆర్ కోసం ఆ స్వీట్ బ్యూటీని దించనున్న రాజమౌళి

  • January 30, 2019 / 07:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ కోసం ఆ స్వీట్ బ్యూటీని దించనున్న రాజమౌళి

ఎన్టీఆర్-రామ్ చరణ్ లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తాను తెరకెక్కించనున్న సినిమా కోసం రాజమౌళి అయినా ఇంత టెన్షన్ పడుతున్నాడో లేదో తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం తెగ ఆరాటపడిపోతున్నారు. ఆల్రెడీ ఈ భారీ మల్టీస్టారర్ లో ఒక హీరోయిన్ గా పరిణీతిని ఆల్మోస్ట్ ఫైనల్ చేసేశారని టాక్ నడుస్తుండగా.. ఇప్పుడు మరో హీరోయిన్ గా కూడా మరో బాలీవుడ్ భామను ఫైనల్ చేశారని వార్తలు మొదలయ్యాయి. ఆ బాలీవుడ్ బ్యూటీ మరెవరో కాదు క్యూటెస్ట్ హీరోయిన్ ఆలియా భట్.

  • మిస్టర్ మజ్ను’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మణికర్ణిక రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు.. ఆలియా భట్ ఎంచుకొనే కథలు, ఆమె నటన వేరే లెవల్ లో ఉంటాయి. అందుకే బాలీవుడ్ లో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అందుకే ఆమెను రాజమౌళి కన్సిడర్ చేస్తున్నాడని టాక్. రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలవ్వడం కామన్ కాబట్టి రాజమౌళి బాలీవుడ్ హీరోయిన్స్ ను కన్సిడర్ చేస్తున్నాడని వినికిడి. చూద్దాం మరి జక్కన్న ఫైనల్ గా ఎవర్ని ఫైనల్ చేస్తాడో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR Movie news Updates
  • ##RRR Rajamouli
  • #Actress Alia Bhatt
  • #Alia Bhatt
  • #Alia Bhatt Movies

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

10 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

23 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

24 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

1 day ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

1 day ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

2 hours ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

3 hours ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

5 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

7 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version