Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Alia Bhatt: అలియా భట్ సినిమాలకు దూరం కానుందా?

Alia Bhatt: అలియా భట్ సినిమాలకు దూరం కానుందా?

  • November 24, 2022 / 12:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt: అలియా భట్ సినిమాలకు దూరం కానుందా?

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తూ వరుస విజయాలను అందుకుంటున్న హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. అయితే ఈ స్టార్ హీరోయిన్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. కొన్నిరోజుల క్రితం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్ ఇక సినిమాల్లో నటించకూడదని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. కూతురికి తన లైఫ్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కూతురితో ఎక్కువ సమయం గడపాలని అలియా భట్ ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది.

ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను సైతం అలియా భట్ వదులుకున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. అలియా భట్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారో లేదో కచ్చితంగా చెప్పలేమని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అలియా భట్ రాబోయేరోజుల్లో కూడా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే దాదాపుగా లేనట్టేనని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలియా భట్ ఒక్కో ప్రాజెక్ట్ కు 20 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.

అలియా భట్ క్రేజ్ వల్ల ఇతర భాషల్లో కూడా ఆమె నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. అలియా భట్ రేంజ్ కు తగిన ప్రాజెక్ట్ లు దొరికితే ఆమె స్థాయి మరింత పెరగడం పక్కా అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అలియా భట్ టాలీవుడ్ ప్రాజెక్ట్ లలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న తరుణంలో అలియా భట్ తీసుకున్న నిర్ణయం ఫ్యాన్స్ కు ఒకింత షాకిస్తోందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమాలకు దూరమవుతున్నట్టు అలియా భట్ నుంచి అధికారక ప్రకటన రావాల్సి ఉంది. అలియాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia
  • #Alia Bhatt
  • #Ranbir
  • #Ranbir Kapoor

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

3 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

6 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

6 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

6 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

7 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

4 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

5 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version