Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఏప్రిల్లో మొదలవ్వనున్న దగ్గుబాటి అభిరామ్ పరిచయ చిత్రం

ఏప్రిల్లో మొదలవ్వనున్న దగ్గుబాటి అభిరామ్ పరిచయ చిత్రం

  • March 3, 2021 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏప్రిల్లో మొదలవ్వనున్న దగ్గుబాటి అభిరామ్ పరిచయ చిత్రం

రామానాయుడు గారు అనారోగ్యంతో చనిపోకుంటే ఈపాటికి నిర్మాత సురేష్ బాబు కుమారుడు, నటుడు రాణా దగ్గుబాటి తమ్ముడు అయిన దగ్గుబాటి అభిరామ్ నాలుగైదు సినిమాలు చేసేసి, హీరోగా సెటిల్ అయిపోయేవాడు. కానీ.. నాయుడు గారు అర్ధాంతరంగా చనిపోవడం, ఆ తర్వాత శ్రీరెడ్డి ఇష్యూ నేషనల్ మీడియా దాకా వెళ్ళడంతో అభిరామ్ అండర్ గ్రౌండ్ లో ఉండిపోవాల్సి వచ్చింది. అయితే.. జనాలు శ్రీరెడ్డిని మొత్తానికి లైట్ తీసుకోవడంతోపాటు సదరు ఇష్యూను కూడా కొద్దికొద్దిగా మర్చిపోతుండడంతో ఇదే సరైన సమయం అనుకున్న దగ్గుబాటి ఫ్యామిలీ..

దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేయనున్నారు. యాక్టర్ కమ్ డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీని సిద్ధం చేసి ఇటీవల సురేష్ బాబుకు వినిపించారని, ఆయనకు నచ్చి అభిరామ్ పేరు చెప్పగా, కొత్త నటీనటులతో సినిమాను తెరకెక్కించడాన్ని ఛాలెంజ్ గా తీసుకొని రవిబాబు వెంటనే ఒకే చెప్పాడని తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం ఏప్రిల్ లో లాంఛనంగా ప్రారంభమవుతుందని సమాచారం.

అభిరామ్ హీరోగా ఆల్రెడీ రెండు మూడు డెమో ఫిలిమ్స్ షూట్ చేయించాడు సురేష్ బాబు. అయితే ఈ సినిమా సెట్స్ కి వెళ్ళేలోపు ఇంకో డెమో షూట్ చేసి అభిరామ్ కు కెమెరా ఫియర్ అనేది లేకుండా చేయాలనేది సురేష్ బాబు ప్లాన్. మరి ఇదంతా ఎంతవరకు వర్కవుట్ అయ్యి దగ్గిబాటి అభిరామ్ హీరోగా సెటిల్ అవుతాడో చూడాలి.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhiram
  • #Abhiram Daggubati
  • #Rana Daggubati
  • #Ravi Babu
  • #Suresh Babu

Also Read

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

related news

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

trending news

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

51 mins ago
Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

23 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

6 mins ago
Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

3 hours ago
Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

24 hours ago
yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version