Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » నిహారికను పెళ్లాడే వరుడు పై హింట్ ఇస్తుందా?

నిహారికను పెళ్లాడే వరుడు పై హింట్ ఇస్తుందా?

  • June 18, 2020 / 12:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిహారికను పెళ్లాడే వరుడు పై హింట్ ఇస్తుందా?

మెగా ఫ్యామిలీ నుండీ హీరోలు మాత్రమే ఇంట్రొడ్యూస్ అయిన తరుణంలో.. నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. మొదట్లో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగినప్పుడు..నిహారిక తండ్రి నాగబాబు పై ఫ్యాన్స్ మండిపడ్డారు. దాంతో ‘కేవలం కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తుంది. ఎటువంటి గ్లామర్ పాత్రలు చెయ్యదు’ అని నాగబాబు వారికి సర్దిచెప్పాడు. ఇక ‘ఒక మనసు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నిహారిక తరువాత ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యకాంతం’ వంటి సినిమాలు చేసింది.

అవేమీ ఆడలేదు.. దాంతో తిరిగి వెబ్ సిరీస్ లు మాత్రమే చేసుకుంటూ వస్తుంది. గతేడాది ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఓ పాత్ర చేసిన నిహారిక ఇప్పుడు ‘ఆచార్య’ సినిమాలో కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నిహారిక పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయ్యిందంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. విషయం ఏమిటంటే..తాజాగా నిహారిక ‘స్టార్ బక్స్’ కాఫీ కప్ పై ‘Ms. Niha’ అని రాసి అందులో ‘Ms.’ని కొట్టేసి ‘Mrs.’ అని క్వశ్చన్ మార్క్ ( ? ) పెట్టింది.

తన ఫేస్ బుక్ లో ఈ పోస్ట్ పెట్టిన నిహారిక ”ఉహ్.. వాట్ ?” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో నిహారిక పెళ్లి సెట్ అయిపోయిందని వార్తలు మొదలయ్యాయి. ఇండైరెక్ట్ గా హింట్ కూడా ఇచ్చిందని చెప్పుకొస్తున్నారు. 2021 సమ్మర్ కు నిహారిక పెళ్లి ఉంటుందని కొద్ది రోజుల క్రితం నాగబాబు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. సంబంధాలు చూస్తున్నాం అని కూడా ఆయన తెలిపారు.

Most Recommended Video

ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Konidela Niharika
  • #Actor Niharika konidela
  • #Actress Konidela Niharika
  • #Actress Niharika konidela
  • #Konidela Niharika

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

related news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

47 mins ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

1 hour ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

2 hours ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

17 hours ago

latest news

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

2 hours ago
Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

22 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

23 hours ago
Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version