Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ రీ రిలీజ్‌ప్రమోషన్స్‌కి వాళ్లను దింపుతున్నారా..!

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ రీ రిలీజ్‌ప్రమోషన్స్‌కి వాళ్లను దింపుతున్నారా..!

  • December 5, 2022 / 09:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ రీ రిలీజ్‌ప్రమోషన్స్‌కి వాళ్లను దింపుతున్నారా..!

టాలీవుడ్‌లో కొద్ది రోజుల నుండి స్టార్ హీరోల పుట్టినరోజులు, బెంచ్ మార్క్ ఇయర్స్‌కి సూపర్ హిట్ సినిమాల స్పెషల్ షోలు.. ఇంకో అడుగు ముందుకేసి ఫిలిం నుండి డిజిటల్‌లోకి కన్వర్షన్ చేయించి పాత చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేయడం అనే ట్రెండ్ నడుస్తోంది. బాలయ్య ‘చెన్నకేశవ రెడ్డి’ 19 సంవత్సరాలకి స్పెషల్ షోలు.. 20 ఇయర్స్ అప్పుడు రీ రిలీజ్ చేశారు.. ఇటీవల త్రివిక్రమ్ బర్త్‌డే సందర్భంగా ‘నువ్వే నువ్వే’ తో పాటు అక్కినేని నటించిన ‘ప్రతిబింబాలు’ 40 ఏళ్ల తర్వాత..

రెబల్ స్టార్ ప్రభాస్ ‘బిల్లా’, ‘వర్షం’, జూనియర్ ఎన్టీఆర్ ‘బాద్‌షా’ చిత్రాలు మళ్లీ విడుదల చేయగా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.. డిసెంబర్ 9 క్లాసిక్ ఫిలిం ‘మాయాబజార్’, ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ ‘ప్రేమదేశం’ రీ రిలీజ్ కానున్నాయి. ఇప్పుడు మరో బ్యూటిఫుల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. సూపర్ హిట్ లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇటీవలే ‘వర్షం’ మూవీని రీ రిలీజ్ చేసిన నిర్మాత ఎమ్.ఎస్. రాజు NVNV మూవీ రీ రిలీజ్ కోసం బిజినెస్ స్టార్ట్ చేశారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. 2004 ‘వర్షం’ లాంటి లవ్ స్టోరీతో అలాగే 2005 సంక్రాంతికి ఈ సినిమాతో రెండు సూపర్ హిట్స్ కొట్టారు రాజు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభు దేవా ఈ మూవీతోనే దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫస్ట్ ఫిలింకే బెస్ట్ అనిపించుకున్నారు. సిద్దార్థ్, త్రిషల పెయిర్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. లవ్ ట్రాక్, ఎమోషనల్ సీన్స్, శ్రీహరి, ప్రకాష్ రాజ్‌ల క్యారెక్టర్స్, సునీల్, సంతోషి, నర్సింగ్ యాదవ్ కామెడీ అలరిస్తుంది.

Nuvvostanante nenoddantana

ఇక రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ అయితే ఓ ఊపు ఊపాయి.. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదే రేంజ్‌లో ఇచ్చాడు. ఇక రీ రిలీజ్ ప్రమోషన్స్ కోసం హీరో హీరోయిన్, డైరెక్టర్‌ని రంగంలోకి దింపబోతున్నారంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. కలెక్షన్ల పరంగానూ సత్తా చాటిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ యూత్ మెచ్చే, యూత్‌కి నచ్చే ప్రేకథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. త్వరలో రీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nuvvostanante Nenoddantana
  • #Prabhu Deva
  • #Siddharth
  • #Srihari
  • #Trisha

Also Read

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

trending news

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

1 hour ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

9 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

12 hours ago

latest news

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

17 mins ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

51 mins ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

7 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

8 hours ago
నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version