Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Pradeep Machiraju: కాబోయే భార్య ఫోటో.. చూసి సిగ్గుపడుతున్న యాంకర్ ప్రదీప్..!

Pradeep Machiraju: కాబోయే భార్య ఫోటో.. చూసి సిగ్గుపడుతున్న యాంకర్ ప్రదీప్..!

  • July 25, 2023 / 04:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pradeep Machiraju: కాబోయే భార్య ఫోటో.. చూసి సిగ్గుపడుతున్న యాంకర్ ప్రదీప్..!

తెలుగు బుల్లితెరపై ఎక్కువగా లేడీ యాంకర్లే హవాను చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనూ వాళ్లందరి పోటీని తట్టుకుని నిలబడడంతో పాటు టాప్ హోస్టుగా సత్తా చాటుతోన్నాడు టాలెంటెడ్ గాయ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. అదిరిపోయే హోస్టింగ్, ఆకట్టుకునే వాక్చాతుర్యంతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న అతడు.. ఇప్పుడు చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. మరోవైపు అతడి పెళ్లి గురించి తరచూ ఏవో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ సీరియల్ నటి ప్రదీప్ కాబోయే భార్య ఫొటో లీక్ చేసింది.

అద్భుతమైన హోస్టింగ్‌తో బుల్లితెరపై టాప్ యాంకర్‌గా హవాను చూపిస్తోన్న (Pradeep Machiraju) ప్రదీప్.. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ ఆరంభంలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ నేపథ్యంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా వచ్చాడు. క్రేజీగా వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్లతో సూపర్ సక్సెస్ అయింది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇలా ఇప్పుడు ఈ టాలెంటెడ్ గాయ్ ఢీ ప్రీమియర్ లీగ్, డ్రామా జూనియర్స్, సర్కార్ 3 సహా ఎన్నో షోలను హోస్ట్ చేస్తున్నాడు.

ముఖ్యంగా జీ తెలుగులో సూపర్ క్వీన్ 2ను కూడా నడుపుతున్నాడు. ఇందులో అమ్మాయిలతో కలిసి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఒకడు. జీ తెలుగులో ప్రసారం అవుతోన్న సూపర్ క్వీన్ 2 షో ఆదివారంతో ముగియనుంది. ఫినాలే ఎపిసోడ్‌కు హిడింబ టీమ్ వచ్చి సందడి చేసింది. ఇందులో నటించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే..

అప్పట్లో స్వయంవరం అనే ఏదో షో చేశావు.. అలాంటిదేనా ఇది అని అడిగారు. దీనికి ప్రదీప్ అది సామాన్లు సర్దేశారు అయిపోయింది అన్నాడు. సూపర్ క్వీన్ 2 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో భాగంగా టాప్ 5 కంటెస్టెంట్లలో నిలిచిన ప్రముఖ సీరియల్ నటి లిఖిత.. యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు ఓ ఫొటో ఫ్రేమ్‌ను గిఫ్టుగా ఇచ్చింది. అది స్టేజ్ మీదే ఓపెన్ చేసిన అతడు ఎంతగానో మురిసిపోయాడు. అప్పుడు పక్కన ఉన్నవాళ్లు ప్రదీప్‌కు కాబోయే భార్య ఫొటో ఇది అని కామెంట్ చేశారు. దీంతో ఈ ఎపిసోడ్‌పై ఆసక్తి నెలకొంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Pradeep Machiraju
  • #Pradeep
  • #Pradeep Machiraju

Also Read

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

related news

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

trending news

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

47 mins ago
Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

13 hours ago
Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

14 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

19 hours ago

latest news

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

21 hours ago
AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

22 hours ago
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version