Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తన కొడుకు,కూతుర్లకు పెళ్ళి టైం టేబుల్ ఫిక్స్ చేసేస్తున్ననాగబాబు…!

తన కొడుకు,కూతుర్లకు పెళ్ళి టైం టేబుల్ ఫిక్స్ చేసేస్తున్ననాగబాబు…!

  • May 14, 2020 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన కొడుకు,కూతుర్లకు పెళ్ళి టైం టేబుల్ ఫిక్స్ చేసేస్తున్ననాగబాబు…!

లాక్ డౌన్ వల్ల ఖాళీగా ఉన్న యంగ్ హీరోలు… పెళ్ళిల్లు కుదుర్చుకునే పనుల్లో పడినట్టున్నారు. లేకపోతే అప్పటి వరకూ ఉన్న తన ప్రేమ వ్యవహారాల్ని పేరెంట్స్ కు చెప్పే పనుల్లో ఉన్నారో కానీ.. ఇప్పుడు వరుసగా వాళ్ళ పెళ్ళి వార్తలు బయటకి వస్తున్నాయి.ఇప్పటికే రానా తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెడితే.. అతని తండ్రి .. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఏకంగా పెళ్ళి ఎప్పుడు? అనే విషయం పై కూడా క్లారిటీ ఇచ్చేసాడు.

ఇప్పుడు మరో ఇద్దరు యంగ్ హీరోలు కూడా పెళ్ళి వార్తలు చెప్పడానికి రెడీ అయ్యారని తెలుస్తుంది. అందులో ఒకరు ఓ స్టార్ హీరో కొడుకు కాగా.. మరొకరు యంగ్ హీరో. వాళ్ళ వ్యవహారాలు పక్కన పెడితే.. మెగా బ్రదర్ నాగబాబు కూడా తన కొడుకు, కూతురి పెళ్ళిళ్ళు.. ఎప్పుడు చేసేది క్లారిటీ ఇచ్చేసాడు. నాగబాబు మాట్లాడుతూ.. “నిహారికకు సంబంధాలు చూస్తున్నాం. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే లోపు పెళ్ళి అయిపోతుంది. నిహారిక పెళ్ళైన వెంటనే వరుణ్ కు కూడా పెళ్ళి చేసెయ్యాలి.

All set for Varun Tej marriage1

బహుశా.. 2021 చివర్లో వరుణ్ కు పెళ్ళై పోతుంది. ఒకవేళ అలా కుదరకపోతే 2022లో వరుణ్ కు పెళ్ళి చేసెయ్యడం గ్యారెంటీ. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోతే..నేను వంద శాతం ఫ్రీ అయిపోతాను. లేకపోతే ప్రతి రోజూ వాళ్ళు ఎక్కడ్నుంచి వస్తున్నారు, లేటుగా వస్తున్నారు అనే టెన్షన్ నేను పడలేను. వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసేస్తే నిహారిక భర్త, వరుణ్ భార్య వాళ్ళ సంగతి చూసుకుంటారు” అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Konidela Niharika
  • #Naga Babu
  • #Nagendra Babu
  • #Niharika
  • #varun

Also Read

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

51 mins ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago

latest news

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

11 mins ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

1 hour ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

2 hours ago
Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

20 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version