Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఇక ఈ జనరేషన్ లగ్గాయిత్తు మన మిల్క్ వైట్ బ్యూటీనే

ఇక ఈ జనరేషన్ లగ్గాయిత్తు మన మిల్క్ వైట్ బ్యూటీనే

  • May 23, 2018 / 10:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇక ఈ జనరేషన్ లగ్గాయిత్తు మన మిల్క్ వైట్ బ్యూటీనే

1990 టైమ్ లో “లగ్గాయిత్తు” అనగానే అందరికీ రమ్యకృష్ణ గుర్తొచ్చేదట. అదే తరహాలో ఈ తరహానికి “లగ్గాయిత్తు” అంటే తమన్నా గుర్తొస్తుందేమో. ఎందుకా అనుకొంటున్నారా.. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న “సవ్యసాచి” చిత్రంలో కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. ఈ చిత్రంలో “అల్లరి అల్లుడు” చిత్రంలోని “నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గాయిత్తు” అనే పాటను రీమిక్స్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. తొలుత ఈ రీమిక్స్ లో చైతూతో కలిసి రకుల్ లేదా రాశీఖన్నా చిందులేసే అవకాశం ఉందని వార్తలొచ్చినా..

ఫైనల్ గా మాత్రం తమన్నా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఆల్రెడీ చైతూతో కలిసి “100% లవ్, తడాఖా” చిత్రాల్లో కలిసి నటించిన తమన్నా.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారో చైతూతో కలిసి ఆడిపాడనుంది. త్వరలోనే అన్నపూర్ణ స్టూడియోలో వేసే ఓ భారీ సెట్ లో చిత్రీకరిస్తారట. అసలే స్పెషల్ సాంగ్స్ చేయడంలో సిద్ధహస్తురాలైన తమన్నా.. తన పాల తెలుపు అందాలను సవ్యసాచి కోసం ఏమేరకు ఆరబోస్తుందో చూడాలి. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా.. జూన్ 14న ఈ చిత్రం విడుదలకానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamanna
  • #Akkineni Nagarjuna
  • #naga chaitanya
  • #Nidhhi Agerwal
  • #Savyasachi Movie

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

18 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

21 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

14 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

15 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

17 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version