Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allari Naresh: ఇవివి గారు డైరెక్ట్ చేసిన సినిమాల్లో అల్లరి నరేష్ కు నచ్చని సినిమా అదేనట..!

Allari Naresh: ఇవివి గారు డైరెక్ట్ చేసిన సినిమాల్లో అల్లరి నరేష్ కు నచ్చని సినిమా అదేనట..!

  • May 13, 2022 / 09:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allari Naresh: ఇవివి గారు డైరెక్ట్ చేసిన సినిమాల్లో అల్లరి నరేష్ కు నచ్చని సినిమా అదేనట..!

ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ గారి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జంధ్యాల గారి తర్వాత కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. అంతేకాదు మాస్ సినిమాల్లో కామెడీని నింపి బ్లాక్ బస్టర్లు కొట్టిన ఘనత కూడా ఈయన సొంతం.దాదాపు 50 సినిమాలకు దర్శకత్వం వహించారు ఈవివి.అంతేకాదు సొంత బ్యానర్ ను స్థాపించి తన కొడుకులతో పలు హిట్ సినిమాలను తెరకెక్కించి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈవీవీ గారి ఇద్దరు కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Allari Naresh’s Next A Concept-Based Film With Vijay Kanakamedala

అయితే పెద్దబ్బాయి సక్సెస్ అవ్వలేదు.. చిన్నబ్బాయి సక్సెస్ అయ్యాడు. అల్లరిని తన ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు. తన తండ్రి దర్శకత్వంలో దాదాపు 8 సినిమాలు చేసాడు నరేష్. ఒకటి రెండు తప్ప అన్నీ హిట్లే..! అల్లరి నరేష్ కు తన తండ్రి దర్శకత్వం వహించిన సినిమాల్లో నచ్చని సినిమా ఒకటి ఉందట.ఆ సినిమా మరేదో కాదు ‘ఆరుగురు ప‌తివ్ర‌త‌లు`. ఇది ఓ బోల్డ్ మూవీ..! అప్పట్లో నరేష్.. ఇవివి గారి వద్ద అసిస్టెంట్ గా కూడా పనిచేసేవాడు.

ఆ టైములో ఆయన ఈ క‌థ చెబుతున్న‌ప్పుడే నరేష్ కు అస్సలు నచ్చలేదట. `నాన్న‌.. ఇది నీ జోన‌ర్ సినిమా కాదు` అని చెప్పారట. కానీ ఈవివి గారు విన‌లేదు.ఫలితం కూడా తేడా కొట్టింది. చివ‌రికి ఆ సినిమాని కూడా నరేష్ చూడలేదట. నాన్న‌గారు తీసిన సినిమాల్లో నచ్చని మూవీ అదే అని ఆయన చెప్పుకొచ్చాడు.

‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా పై ఇప్పటికీ సోషల్ మీడియాలో బోలెడన్ని మీమ్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇది మాత్రమే కాదు అల్లరి నరేష్ తో ఇవివి గారు తెరకెక్కించిన ‘పెళ్ళయింది కానీ’ సినిమా కూడా నరేష్ కు నచ్చదని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. కానీ ఈ మధ్యన మాత్రం ‘ఆరుగురు పతివ్రతలు’ కథ నచ్చలేదు ఆ సినిమా చూడలేదు అని చెబుతున్నాడు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Allari Naresh
  • #EVV Satyanarayana
  • #Naresh

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

11 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

24 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version