Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » సినిమా వాళ్ళకు ఎమోషన్స్ ఉండవా???

సినిమా వాళ్ళకు ఎమోషన్స్ ఉండవా???

  • October 24, 2016 / 07:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా వాళ్ళకు ఎమోషన్స్ ఉండవా???

సినిమా హీరోలు…సెలెబ్రెటీస్….ఇలా వాళ్ళని స్పెషల్ గా ఎందుకు మనం ట్రీట్ చేస్తాం అంటే…వారిని వారు మాత్రమే కాదు…మనం కూడా ప్రేమిస్తాం కాబట్టి. అయితే అదే క్రమంలో సినిమా వాళ్ళు కూడా మనుషులే…వారికి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి అని సైతం చాలా మంది తారలు కొన్ని సార్లు తమ ప్రవర్తనతో చూపించారు….ఆ మధ్య బాలయ్య ఒక అభిమాని గొడవ చేస్తుంటే….సహనం కోల్పోయి కాస్త దురుసుగా ప్రవర్తించాడు అని వార్తలు వచ్చాయి….అదే క్రమంలో చిరు కూడా ఏదో తెలియని టెన్షన్ లో కారు ఎక్కడానికి వెల్తుంటే ఆయన అభిమాని ఒకరు పదే పదే షేక్ హాండ్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు మెగాస్టార్ అంతటి వాడే సహనం కోల్పోయి మరీ అభిమాని అని కూడా చూడకుండా కోపంగా అరిచేసాడు…అలాంటిది నేను చేస్తే తప్పు ఏంటి అంటున్నాడు మన అల్లరి నరేష్.

ఇంతకీ ఏం జరిగింది అంటే…తన తండ్రి పోయిన బాధలో తాను ఉంటే ఓ అభిమాని తనతో ప్రవర్తించిన తీరుకు కోపం వచ్చేసిందన్నాడు నరేష్. అసలు ఆ అభిమాని ఏం చేశాడు….నరేష్ ఏమన్నాడు అంటే…మా నాన్న చనిపోయినప్పుడు పార్ధివ దేహం అక్కడే ఉంది. నేను పక్కనే ఉన్నాను. ఒక యువకుడు నా దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. చాలా కోపం వచ్చేసింది. బయటికి వెళ్లు.. ఇది ఫోటో తీసుకునే సమయమా అని కోప్పడ్డాను. దానికీ కొందరు విమర్శించారు. నటులకు కోపతాపాలు.. వ్యక్తిగత జీవితం ఉండదా? దానికి విలువ ఇవ్వాలి కదా’’ అని నరేష్ ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటెర్వ్యు లో తెలిపాడు….నిజమే కదా…అలాంటి సమయంలో ఎవరైనా అలానే ప్రవర్తిస్తారు.

https://www.youtube.com/watch?v=N2K1tJ__XuY

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #BVSN Prasad
  • #Intlo Dayyam Nakem Bhayam movie
  • #Uday Kiran

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

1 hour ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

1 hour ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

2 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

2 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

4 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

23 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version