Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అలా అయితే బాలయ్య సినిమాకి మల్టీ స్టారర్ లుక్ వచ్చేసినట్టే..!

అలా అయితే బాలయ్య సినిమాకి మల్టీ స్టారర్ లుక్ వచ్చేసినట్టే..!

  • September 15, 2020 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలా అయితే బాలయ్య సినిమాకి మల్టీ స్టారర్ లుక్ వచ్చేసినట్టే..!

నందమూరి బాలకృష్ణ నుండీ గతేడాది 3 సినిమాలు వచ్చాయి. కానీ ఆ 3 సినిమాలు డిజాస్టర్లుగానే మిగిలాయి. దీంతో ఇప్పుడు బాలయ్య కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. బాలయ్య పుట్టినరోజున ఈ చిత్రానికి సంబంధించి ఓ గ్లింప్స్ ను వదిలారు. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పైగా వీరిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్..! గతంలో ‘సింహా’ ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్లు వీరి కాంబినేషన్ నుండీ వచ్చాయి.

కాబట్టి కచ్చితంగా ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో అల్లరి నరేష్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు .. గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. బాలయ్య -బోయపాటి సినిమాలో ఓ యంగ్ హీరోకి సూట్ అయ్యే పాత్ర ఉందనేది నిజమేనంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రకోసం నవీన్ చంద్ర,నారా రోహిత్ వంటి హీరోలను కూడా అనుకున్నట్టు ప్రచారం జరిగింది.

Allari Naresh on board for Balakrishna's film1

అయితే ఇప్పుడు వీళ్ళ బదులు అల్లరి నరేష్ ను ఫైనల్ చేసినట్టు టాక్. అయితే చిత్ర యూనిట్ సభ్యులనుండీ అధికారిక ప్రకటన వస్తేనే కానీ ఇది కన్ఫర్మ్ అని చెప్పలేము. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే సినిమాకి అదనపు ఆకర్షణ చేకూరినట్టే అని చెప్పొచ్చు.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Balakrishna
  • #BB3
  • #boyapati
  • #Boyapati Srinu

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

17 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

18 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

20 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

13 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

14 hours ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

15 hours ago
Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version