Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Allari Naresh: మరో సపోర్టింగ్ రోల్ చేయనున్న అల్లరి నరేష్..!

Allari Naresh: మరో సపోర్టింగ్ రోల్ చేయనున్న అల్లరి నరేష్..!

  • August 3, 2021 / 11:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allari Naresh: మరో సపోర్టింగ్ రోల్ చేయనున్న అల్లరి నరేష్..!

‘అల్లరి’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆ టైటిల్ నే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు అల్లరి నరేష్. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు. అతి తక్కువ టైంలోనే 50 సినిమాలను కంప్లీట్ చేసిన హీరోగా రికార్డు సృష్టించాడు నరేష్. అంతేకాకుండా ‘నేను’ ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ ‘గమ్యం’ వంటి నటనకు ఆస్కారం ఉన్న చిత్రాల్లో కూడా నటించాడు.ఇక ‘శంభో శివ శంభో’ ‘మహర్షి’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ ను కూడా అద్భుతంగా పోషించి..

కంప్లీట్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాలో కూడా సపోర్టింగ్ రోల్ పోషించనున్నాడట నరేష్. ‘మహర్షి’ లానే ఈ మూవీలో కూడా నరేష్ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుందట. వివరాల్లోకి వెళితే.. మంచు మనోజ్ హీరోగా ‘అహం బ్రహ్మాస్మి’ అనే చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.తన సొంత బ్యానర్ పై పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు మనోజ్.ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం నరేష్ ఎంపికయ్యాడట.

ముందుగా ఈ పాత్ర కోసం మెగా మేనల్లుడు సాయితేజ్ ను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల తేజు.. ఈ పాత్ర చేయలేకపోతున్నట్టు తెలుస్తుంది. ‘అల్లరి’ నరేష్ అయితే ఈ పాత్రకి న్యాయం చేయగలడని చిత్ర యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది.ఇక కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్ ఈ మధ్యనే తిరిగి ప్రారంభమయ్యింది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aham Brahmasmi
  • #Allari Naresh
  • #Manchu manoj
  • #Sai Tej

Also Read

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

related news

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam Collections: ‘భైరవం’…  4వ రోజు డౌన్ అయిందిగా..!

trending news

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

2 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

16 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

18 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

21 hours ago

latest news

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

10 mins ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో ‘సతీ లీలావతి’ ఫస్ట్ లుక్ రిలీజ్

31 mins ago
Allu Arjun, Atlee: అట్లీ- అల్లు అర్జున్.. సినిమా ఆగిపోదు కదా..!

38 mins ago
Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

59 mins ago
Kuberaa: ‘కుబేర’ లో ధనుష్ పాత్ర పై ప్రశంసలు… ఆస్కార్ అవార్డు కూడా తక్కువే

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version