Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Allu Aravind: అను ఇమాన్యుల్ ను నిలదీసిన అల్లు అరవింద్!

Allu Aravind: అను ఇమాన్యుల్ ను నిలదీసిన అల్లు అరవింద్!

  • November 4, 2022 / 06:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Aravind: అను ఇమాన్యుల్ ను నిలదీసిన అల్లు అరవింద్!

అను ఇమాన్యుల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత ‘అజ్ఞాతవాసి’ ‘నా పేరు సూర్య’ ‘శైలజా రెడ్డి అల్లుడు’ ‘ఆక్సిజన్‌’ వంటి బడా సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో ఈమె హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. కొన్నాళ్ళు ఈమెకు ఆఫర్లు లేకుండా పోయాయి. కానీ ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసి సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది.

తర్వాత ‘మహా సముద్రం’ సినిమాలో కూడా నటించింది కానీ .. అవి రెండు సక్సెస్ కాలేదు. అయితే అల్లు శిరీష్ తో ‘ఊర్వశివో రాక్షసివో’ అనే మూవీతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఈ చిత్రంలో అమ్మడు విచ్చల విడిగా అందాలు ఆరబోసింది. హద్దులు మీరి లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. నవంబర్‌ 4న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం షూటింగ్ సమయంలో అల్లు శిరీష్ తో అను డేటింగ్ లో ఉన్నట్టు కథనాలు పుట్టుకొచ్చాయి.

వీటి పై తాజాగా అల్లు అరవింద్ ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చేశాడు. ‘నాకు అల్లు కుటుంబంతో మంచి రిలేషన్‌ ఉంది. గతంలో నేను అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య’ చేశాను. అప్పటి నుండి వాళ్ళంతా నాకు మంచి ఫ్రెండ్స్‌ అయిపోయారు. ఇక అల్లు శిరీష్‌తో డేటింగ్‌లో ఉన్నానంటూ చాలా వార్తలు వచ్చాయి.

వీటి గురించి అరవింద్ గారు ‘నా కొడుకు శిరీష్‌తో డేటింగ్‌లో ఉన్నావా?’ అని అడిగారు. ఆ తర్వాత ఆ గాసిప్ గురించి ఇద్దరం చాలా సేపు నవ్వుకున్నాం’’ అంటూ అను ఇమాన్యుల్ చెప్పుకొచ్చింది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anu Emmanuel
  • #Allu Aravind
  • #Allu Sirish
  • #Anu Emmanuel
  • #Urvashivo Rakshashivo

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

15 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

15 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

15 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

7 mins ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

1 hour ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

18 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

19 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version