Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Allu Aravind,Balakrishna: బాలయ్యకు స్టార్ హీరో అనే అహం లేదు.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్!

Allu Aravind,Balakrishna: బాలయ్యకు స్టార్ హీరో అనే అహం లేదు.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్!

  • October 31, 2022 / 05:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Aravind,Balakrishna: బాలయ్యకు స్టార్ హీరో అనే అహం లేదు.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా గుర్తింపు పొందిన అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసువో సినిమా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల హైదరాబాద్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు.

అన్ స్టాపబుల్ షో ద్వారా అల్లు కుటుంబం నందమూరి కుటుంబం మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడిందనడానికి నిదర్శనమే బాలకృష్ణ ఇలా ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరుకావటం. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ బాలకృష్ణ గారి గొప్ప వ్యక్తిత్వం గురించి కొనియాడారు. అన్ స్టాపబుల్ షో కోసం మొదటగా ఆయనకు ఫోన్ చేసి అడగగానే వెంటనే ఓకే చెప్పారని..

అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా గెస్ట్ గా రావాలని కోరగానే మన వాడే కదా వస్తాను అంటూ సరే అని చెప్పాడు అంటూ అల్లు అరవింద్ వెల్లడించాడు. హీరోగా ఎంత ఎదిగినా కూడా బాలకృష్ణ ఎంతో సింపుల్ ఆటిట్యూడ్ తో ఉంటాడు. అలాంటి సింపుల్ ఆటిట్యూడ్ ఉన్న బాలకృష్ణకి అందరూ నిజమైన అభిమానులే అంటూ బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలా అల్లు అరవింద్ బాలకృష్ణ గురించి ప్రశంసిస్తూ మాట్లాడటంతో బాలయ్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా “ఊర్వశివో రాక్షసివో” సినిమా విశేషాల గురించి కూడా అల్లు అరవింద్ వెల్లడించాడు.

అందరూ నిర్మాతలు చెప్పేది అయినా ఈ సినిమా చాలా బాగా వచ్చింది. పక్క జూబ్లీహిల్స్ కుర్రాన్ని ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిగా డైరెక్టర్ చాలా చక్కగా చూపించారు. ఈ సినిమా తప్పకుండా యువతకి బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో యూత్ ప్రాబ్లెంస్ గురించి ప్రస్థావించారు. ఈ సినిమా కొంచం రొమాంటిక్ గా అనిపించినా… మంచి డెప్త్ ఉన్న సినిమా అని అన్నారు. అలాగే ఈ కథని అందించిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి కుడ్ కూడా ఈ సందర్భంగా అల్లు అరవింద్ కృతజ్ఞతలు తెలియచేశాడు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Allu Sirish
  • #Balakrishna
  • #Urvashivo Rakshashivo

Also Read

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

trending news

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

18 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

18 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

20 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

21 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

16 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

17 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

18 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

19 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version