Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆరవింద్ మాటల్లో పొలిటికల్ కోణం?

ఆరవింద్ మాటల్లో పొలిటికల్ కోణం?

  • August 25, 2017 / 03:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆరవింద్ మాటల్లో పొలిటికల్ కోణం?

ఒక పక్క మెగా ఫ్యామిలీలో కాస్త చీలికలు వచ్చాయి అన్న వ్యవహారం హాట్ హాట్ గా బయట హీట్ పుట్టిస్తూ ఉంటే…మరో పక్క ఆ వ్యవహారానికి మరింత నిప్పు రాజేసే విధంగా ఉంది మన అల్లు ఆరవింద్ గారి వ్యవహారం…అసలే పవన్ చిరు మధ్య ముందులా లేదు వ్యవహారం…అయితే దానికి మరింత నిప్పు పెట్టే ప్రయత్నమో లేక ఇంకేదైనా ఆలోచనో తెలీదు కానీ…మొత్తంగా చూసుకుంటే అల్లు ఆరవింద్ మాటలు కాస్త ఇబ్బందులను కొని తెచ్చి పెట్టేలాగానే కనిపిస్తున్నాయి…ఇంతకీ ఏమిటి ఆ మాటలు…ఎప్పడు మాట్లాడాడు ఆరవింద్ అంటే…ఒకసారి ఈ మ్యాటర్ చదవండి మీకే తెలుస్తుంది…మొన్న జరిగిన ‘సైరా’ ఫంక్షన్ లో ఆరవింద్ మాట్లాడుతూ…చిరంజీవి పునాది వేస్తే దాని మీద తామందరం నిలబడి ఉన్నామనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కాస్త గట్టిగానే చేశాడు…

అందులో భాగంగానే…చిరంజీవి తారు రోడ్డు వేస్తే దాని మీద పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇలా అందరూ సాఫీగా ప్రయాణం చేస్తున్నారని ఇందుకు వారు చిరంజీవికి కృతజ్నతతో ఉంటారని అరవింద్ అన్నాడు…అయితే సినిమా వరకూ బాగానే ఉంది కానీ…పవన్ రాబోతున్న ఎన్నికలలో ‘జనసేన’ తరఫున పోటీలో దిగుతున్న నేపధ్యంలో అదృష్టం కలిసి వచ్చి పవన్ అధికారంలోకి వచ్చినా అది పరోక్షంగా చిరంజీవి అధికారంలోకి వచ్చినట్లే లెక్క అనే అర్ధాలను స్పురించేలా అరవింద్ కామెంట్స్ ఉన్నాయి అన్న టాక్ సినిమా సర్కిల్స్ లో వినిపిస్తూ ఉండడం విశేషం…మరి ఆరవింద్ సహజంగానే మాట్లాడాడో…లేక నిజంగా రాజకీయ కోణంలో మాట్లాడాడో తెలీదు కానీ…ఆయన మాటలు మాత్రం రకరకాల కోణాల్లో సినిమా సర్కిల్స్ లో హల్‌చల్ చేస్తూ ఉన్నాయి…మరి చూద్దాం ఏం జరుగుతూ ఉందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #mega family

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

15 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

15 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

12 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version