Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » అల్లు అర‌వింద్‌, విజ‌య‌దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో చిత్రం

అల్లు అర‌వింద్‌, విజ‌య‌దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో చిత్రం

  • January 2, 2017 / 10:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర‌వింద్‌, విజ‌య‌దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో చిత్రం

2016 లో వ‌రుస‌గా ” స‌రైనోడు, శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు, ధృవ ” లాంటి హ్యట్రిక్ సూప‌ర్‌హిట్స్ తో దూసుకుపోతున్న గీతాఆర్ట్స్ కి అనుభంద సంస్థ గా GA 2 బ్యాన‌ర్ లో భ‌లేభ‌లేమ‌గాడివోయ్ లాంటి చిత్రం త‌రువాత నిర్మాత బ‌న్నివాసు మంచి క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో మంచి క‌మ‌ర్షియ‌ల్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా విజ‌యాన్ని సాధించిన’ శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు’ ద‌ర్శ‌కుడు ప‌రుశురాం(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో చిన్న‌చిత్రంగా విడుద‌ల‌య్యి ట్రెండింగ్ స‌క్స‌స్ ని సొంతం చేసుకున్న పెళ్ళిచూపులు చిత్రంతో అంద‌రి అభిమానాన్ని గెలుచుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా చేస్తున్నారు. బ‌న్ని వాసు నిర్మాత‌గా నాగ‌చైతన్య తో ‘100%ల‌వ్’, సాయిధ‌ర‌మ్‌తేజ్ తో ‘పిల్లా నువ్వులేని జీవితం’, నాని తో ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’ ఇప్ప‌డు విజ‌య దేవ‌ర‌కొండ తో నిర్మిస్తున్నారు.

నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ – ” శ్రీ అల్లు అర‌వింద్ గారు నిర్మాత గా 2016 లో నిర్మించిన మూడు చిత్రాలు సూప‌ర్‌హిట్స్ కావ‌టం చాలా హ్య‌పిగా వుంది. ‘ శ్రీరస్తు శుభ‌మ‌స్తు ‘ చిత్ర ద‌ర్శ‌కుడు ప‌రుశురాం గారు చాలా మంచి క‌థ చేప్పారు. ఈ క‌థ విన్న‌వెంట‌నే అర‌వింద్ గారికి చాలా న‌చ్చింది. వెంట‌నే నాకు వినిపించారు. సింగిల్ సిట్టింగ్ లోనే ఈ చిత్ర క‌థ మాకు న‌చ్చింది. ఆల్‌రెడి మా బ్యాన‌ర్ లో మంచి స‌క్స‌స్ ని ఇచ్చిన ద‌ర్శ‌కుడు కావ‌టంతో ఏమాత్రం ఆలోచించ‌కుండా ఓకే అనేశాము. ప‌రుశురాం గారి క‌థ కంటే విజ‌న్ సూప‌ర్ వుంటుంది. చాలా చిత్రాలు ప్రూవ్ అయ్యాయి కూడా.. మా బ్యాన‌ర్ లో వ‌రుస‌గా రెండో చిత్రం కూడా చేయ్య‌టం మాకు ఆనందంగా వుంది. భ‌లేభ‌లేమ‌గాడివోయ్ లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ త‌రువాత GA2 బ్యాన‌ర్ లో గ్యాప్ తీసుకున్నాము. GA2 లో చేస్తే ఆరేంజి విజ‌యాన్ని సాధించే చిత్రాలు చేయ్యాలనే ధృఢ‌సంక‌ల్పంతో గ్యాప్ తీసుకున్నాము. ఇప్ప‌డు ఈ క‌థ ఆరేంజి లో వుంద‌నే న‌మ్మ‌కంతో ఈ సంవ‌త్సరంలో షూటింగ్ చేయ‌డానికి సిధ్ధ‌మ‌య్యాము. ఈ చిత్రంలో ‘ పెళ్ళిచూపులు’ హీరో విజ‌య్ దేవ‌ర కొండ చేస్తున్నారు. అల్లు అర‌వింద్ గారు స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం అతి త్వ‌ర‌లో సూప‌ర్ టెక్నిషియ‌న్స్ తో భారీ తారాగాణం తో సెట్స్ మీద‌కి వెళ్ళ‌నుంది.” అని అన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Director Parasuram
  • #geetha arts
  • #Vijay Devarakonda

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

6 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

14 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

15 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

17 hours ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

11 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

11 hours ago
Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

11 hours ago
Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

13 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version