Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘పలాస’ డైరెక్టర్ కి అల్లు అరవింద్ ఆఫర్ అందుకేనా ??

‘పలాస’ డైరెక్టర్ కి అల్లు అరవింద్ ఆఫర్ అందుకేనా ??

  • March 7, 2020 / 06:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పలాస’ డైరెక్టర్ కి అల్లు అరవింద్ ఆఫర్ అందుకేనా ??

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా నటించిన ఈ సినిమాకి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఈ డైరెక్టర్ కరుణ కుమార్ కి రెండో సినిమా గీతా ఆర్ట్స్ వంటి భారీ నిర్మాణ సంస్థలో చేసే అవకాశం దక్కిందనే విషయం హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి గీతా ఆర్ట్స్ అధినేత, నిర్మాత అల్లు అరవింద్ అడ్వాన్స్ గా కరుణ కుమార్ కి చెక్ కూడా అందించారు.

Allu Aravind Shocking Offer For Palasa Director Karuna Kumar1

విడుదలకు ముందే ‘పలాస 1978’ ప్రివ్యూ చూసిన అల్లు అరవింద్.. చిత్ర దర్శకుడిని పిలిచి అభినందించారు. నిజజీవిత సంఘటనల ఆధారనంగా తెరకెక్కిన ఈ సినిమా చాలా నేచురల్ గా ఉందని.. ప్రతిభ గల దర్శకుడివి అంటూ ప్రశంసించారు. అంతేకాదు.. మీడియా సమక్షంలో కరుణ కుమార్ తో సినిమా చేయనున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. అయితే.. కరుణకుమార్ కి అడ్వాన్స్ ఇచ్చింది ఫీచర్ ఫిలిం కోసం కాదని.. అల్లు అరవింద్ స్థాపించిన ఓటీటీ “ఆహా” యాప్ కు ఒక వెబ్ సిరీస్ తీయడం కోసమని తెలుస్తోంది. ఇప్పటికే ఆ యాప్ లో విడుదలైన “కొత్త పోరడు, మస్తీస్” వంటి వెబ్ సిరీస్ లు సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసినప్పటికీ.. పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. అందుకే.. అల్లు అరవింద్ ఇలా కరుణకుమార్ తో వెబ్ సిరీస్ ప్లాన్ చేసి.. ఆ సిరీస్ & యాప్ కు ఇప్పటినుండే ప్రమోషన్స్ కూడా మొదలెట్టాడు. దాంతో అల్లు అరవింద్ ప్లానింగ్ చూసినవాళ్లందరూ అయన మేధస్సుకు దండం పెడుతున్నారు.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dyan Atluri
  • #GSK Media
  • #Karuna Kumar
  • #Nakshatra
  • #Palasa

Also Read

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

trending news

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

11 mins ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

1 day ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

11 mins ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

38 mins ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

22 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version