Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బన్నీపై డైరెక్టర్స్ అసోసియేషన్ గుర్రు, తన తప్పేమీ లేదంటున్న బన్నీ

బన్నీపై డైరెక్టర్స్ అసోసియేషన్ గుర్రు, తన తప్పేమీ లేదంటున్న బన్నీ

  • July 20, 2019 / 01:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీపై డైరెక్టర్స్ అసోసియేషన్ గుర్రు, తన తప్పేమీ లేదంటున్న బన్నీ

ఈమధ్యకాలంలో అల్లు అర్జున్ తన సినిమాల ద్వారా కంటే తన చేష్టల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. “చెప్పను బ్రదర్” అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోపాగ్నిని చవిచూసిన బన్నీ.. అనంతరం వేరే ఆడియో ఫంక్షన్స్ లో పీకిన అనవసరమైన క్లాసులకు అభాసుపాలైన విషయం తెలిసిందే. అవన్నీ బన్నీతోపాటు జనాలు కూడా మర్చిపోయి త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ఫిలిమ్ హడావుడిలో పడిపోయారు. అయితే.. బన్నీ తన ఆటిట్యూడ్ కారణంగా మళ్ళీ వార్తల్లో నిలిచాడు.

allu-arjuns-attitude-trouble-on-the-sets1

త్రివిక్రమ్ సినిమా సెట్స్ లో బన్నీ సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన సత్యం అనే వ్యక్తిని అవమానించాడట. అతను సీన్ కోసం క్యారీవ్యాన్ నుంచి సెట్స్ కు రమ్మని ఒకటికి రెండుసార్లు చెప్పడంతో చిరాకుపడిన బన్నీ.. స్క్రిప్ట్ పేపర్స్ విసిరేశాడట. దాంతో బాగా హర్ట్ అయిన సత్యం డైరెక్టర్స్ అసోసియేషన్ లో కంప్లైంట్ కూడా చేశాడట.

అయితే.. బన్నీ & టీం నుంచి మరో కోణం తెలుస్తోంది. అదెంటంటే.. అసిస్టెంట్ డైరెక్టర్ సత్యం షూటింగ్ సరిగా ప్లాన్ చేయని కారణంగా అల్లు అర్జున్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ మిస్ అయ్యాడట. ఆ కారణంగానే సత్యం మీద కోప్పడ్డాడు కానీ సత్యం పేర్కొన్నట్లు స్క్రిప్ట్ పేపర్లు విసిరేయడం లాంటివి చేయలేదట. కానీ.. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ మాత్రం అందులో తమ తప్పేమే లేదని, వేరే సీనియర్ ఆర్టిస్ట్ డేట్ క్లాష్ కారణంగా సెట్స్ కి రాకపోవడంతో షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందే కానీ.. తమ ప్లానింగ్ ప్రోబ్లమ్ కాదని చెప్పుకొచ్చారు. మరి ఈ విషయమై దర్శకుల సంఘం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #trivikram

Also Read

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

trending news

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 mins ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

46 mins ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

7 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 days ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version