Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Allu Arjun, NTR: తారక్ ఫ్లాప్ సినిమా అంటే బన్నీకి అంత ఇష్టమా?

Allu Arjun, NTR: తారక్ ఫ్లాప్ సినిమా అంటే బన్నీకి అంత ఇష్టమా?

  • November 24, 2022 / 11:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, NTR: తారక్ ఫ్లాప్ సినిమా అంటే బన్నీకి అంత ఇష్టమా?

కొన్ని సినిమాలు ప్రేక్షకులకు నచ్చినా వేర్వేరు కారణాల వల్ల బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోవు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కిన ఊసరవెల్లి సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ టోనీ పాత్రలో నటించగా తారక్ పాత్రకు ప్రేక్షకుల నుంచి ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ లో కథ, కథనం విషయంలో చేసిన కొన్ని పొరపాట్లు ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.

అయితే ఊసరవెల్లి సినిమా బన్నీకి బాగా నచ్చిన సినిమాలలో ఒకటి కాగా ఈ సినిమా రీమేక్ లో నటించాలని బన్నీ ఆశ పడుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ప్రముఖ రచయిత, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ విషయాలను వెల్లడించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తారక్ సినిమా అంటే ఇష్టమని బన్నీ వెల్లడించారని తెలిసి ఎన్టీఆర్ అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. వక్కంతం వంశీ మాట్లాడుతూ బన్నీకి నా సినిమా కథలలో రెండు సినిమాలు అంటే ఇష్టమని ఊసరవెల్లి, కిక్2 సినిమాలు బన్నీకి ఎంతగానో నచ్చాయని వక్కంతం వంశీ వెల్లడించారు.

Allu Arjun Following Jr NTR1

ఊసరవల్లి కథను రీవర్క్ చేసి మళ్లీ నేను చేస్తానని బన్నీ చెప్పారని ఆయన తెలిపారు. చిరంజీవి గారి కొండవీటి రాజా సినిమా కోసం 20 రూపాయలు ఇంట్లో దొంగతనం చేశానని వక్కంతం వంశీ చెప్పుకొచ్చారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా హిట్ అవుతుందని బన్నీ, అల్లు అరవింద్ అనుకున్నారని కానీ ఆ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదని వక్కంతం వంశీ అన్నారు.

8oosaravelli movie

నితిన్ సినిమా స్క్రిప్ట్ కోసం టైమ్ తీసుకుంటున్నానని వక్కంతం వంశీ వెల్లడించారు. వక్కంతం వంశీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వక్కంతం వంశీ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Jr Ntr
  • #NTR

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 hour ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

3 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

6 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

7 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

11 mins ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

5 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version