Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: ఆ క్షణంలో తెలియని ఆనందం.. బన్నీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Allu Arjun: ఆ క్షణంలో తెలియని ఆనందం.. బన్నీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • August 15, 2024 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ఆ క్షణంలో తెలియని ఆనందం.. బన్నీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప ది రూల్ (Pushpa 2) సినిమాతో బిజీగా ఉండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో బన్నీకి క్రేజ్ ఉండగా బన్నీ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తో కలిసి చెన్నైకు వెళ్లానని బన్నీ కామెంట్లు చేశారు.

Allu Arjun

ఆ సమయంలో అక్కడ రజనీకాంత్ (Rajinikanth) , శంకర్ (Shankar) కాంబినేషన్ లో రోబో (Robo) మూవీ షూటింగ్ జరుగుతోందని బన్నీ పేర్కొన్నారు. ఆ సమయంలో రోబో సినిమాకు రత్నవేలు (R. Rathnavelu) సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారని బన్నీ చెప్పుకొచ్చారు. ఆర్య సినిమాకు కూడా రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేయడం జరిగిందని బన్నీ కామెంట్లు చేశారు. రత్నవేలు గారిని కలిసి మాట్లాడదాం అని వెళ్లి ఆయనను కలిసి మాట్లాడామని బన్నీ పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మిస్టర్ బచ్చన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డబుల్ ఇస్మార్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'తంగలాన్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

ఆ సమయంలో రజనీకాంత్ ను కలవాలని ఉన్నా అల్లు అరవింద్ అబ్బాయినని చెప్పి మాటలు కలపడం ఎందుకు అని అనిపించి అక్కడినుంచి బయలుదేరానని బన్నీ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఎవరో వచ్చి రజనీకాంత్ గారు రమ్మంటున్నారు అని చెప్పారని బన్నీ కామెంట్లు చేశారు. నేను సుకుమార్ వెళ్లి రజనీకాంత్ ను కలిశామని బన్నీ వెల్లడించారు.

రజనీకాంత్ నాతో మాట్లాడుతూ లేడీస్ లో నీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తక్కువ సినిమాలతోనే క్రేజ్ సంపాదించుకున్నావని చెప్పడంతో నేను షాకయ్యానని బన్నీ పేర్కొన్నారు. రజనీకాంత్ స్టైల్ కు, క్రేజ్ కు నిదర్శనం అని ఆయన నా గురించి అలా మాట్లాడటంతో షాక్ కు గురయ్యానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. బన్నీ చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #R. Rathnavelu
  • #Rajinikanth

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

related news

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

6 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

23 hours ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

4 mins ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 hour ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

5 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version