Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Alluarjun,Navdeep: ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. థాంక్స్ భావ అంటూ నవదీప్ పోస్ట్!

Alluarjun,Navdeep: ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. థాంక్స్ భావ అంటూ నవదీప్ పోస్ట్!

  • May 14, 2022 / 04:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alluarjun,Navdeep: ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. థాంక్స్ భావ అంటూ నవదీప్ పోస్ట్!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా పేరు సంపాదించుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన మరొక యంగ్ హీరో నవదీప్ కు ఎంతో మంచి స్నేహితుడు. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహ బంధం ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఎలాంటి సమయం సందర్భం ఏమీ లేకున్నా అల్లు అర్జున్ నటుడు నవదీప్ కు గిఫ్ట్ పంపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని నవదీప్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలియజేస్తూ

తనకు గిఫ్ట్ పంపినందుకు థాంక్స్ బావా అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఆ గిఫ్ట్ ఏంటో పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. అల్లు అర్జున్ నవదీప్ పై ఉన్న ప్రేమతో తనకు ఎయిర్‌పోడ్స్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు నవదీప్ తెలిపారు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ హద్దులు లేని ప్రేమ ఉన్నప్పుడు సమయం సందర్భం ఏమీ లేకుండా గిఫ్ట్ లు వస్తాయి..

థాంక్స్ బావ ఈ సమాజం ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్ ఎయిర్ ఫోడ్స్ వాడుతా అంటూ చెప్పుకొచ్చారు. ఇలా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహానికి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ నవదీప్ మధ్య స్నేహ బంధం ఆర్య 2 సినిమాతో మొదలైంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నవదీప్ మంచి స్నేహితులుగా నటించారు. ఈ క్రమంలోనే నిజజీవితంలో కూడా వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది.

ఇకపోతే అల్లు అర్జున్ తన 40వ పుట్టినరోజు వేడుకని సెర్బియాలో ఎంతో ఘనంగా కేవలం నలభై మంది స్నేహితుల మధ్య అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోని నవదీప్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఈ విషయాన్ని బయటపెట్టారు. మొత్తానికి వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Navdeep
  • #Hero Navdeep
  • #Navdeep

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

1 day ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version