Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ నటించనున్నారా ?

విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ నటించనున్నారా ?

  • May 6, 2018 / 04:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ నటించనున్నారా ?

యువ హీరోలు, స్టార్ హీరోలు అని తేడా లేకుండా తెలుగు హీరోలు అందరూ పక్కా ప్లాన్ తో ఉన్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం కథలను వింటూ ఉన్నారు తప్ప ఎవరికీ ఒకే చెప్పడం లేదు. అతను తాజాగా వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించిన నా పేరు సూర్య సినిమా నిన్న రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. అయినప్పటికీ మంచి కలక్షన్స్ వసూలు చేస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే ప్రశ్న అభిమానులకు కలుగుతోంది. కొన్ని రోజుల క్రితం వరకు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తారని ప్రచారం సాగింది. అయితే కొరటాల టీమ్ ఈ వార్తను ఖండించడంతో.. ఆ కాంబోలో ఇప్పట్లో మూవీ లేదని స్పష్టమైంది.

టాలీవుడ్ వర్గాల వారు అందించిన సమాచారం ప్రకారం బన్నీ నెక్స్ట్ హీరో ఎవరో తెలిసింది. ఇష్క్‌, మనం, 24 , వంటి సినిమాలతో టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్‌ కె.కుమార్‌ అక్కినేని అఖిల్ కి కూడా హలో వంటి లవ్లీ హిట్ ఇచ్చారు. అతనే అల్లు అర్జున్ ని డైరక్ట్ చేయబోతున్నట్టు టాక్. ఈ మధ్య విక్రమ్ బన్నీకి ఓ కథ చెప్పడం… అందుకు ఒకే చెప్పడం జరిగిపోయాయంట. అల్లు అర్జున్‌తో ‘రేసుగుర్రం’ వంటి చిత్రాన్ని నిర్మించిన నల్లమలపు బుజ్జి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తారని ఫిలింనగర్ వాసులు చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #'Naa Peru Surya' pre-release event
  • #Actor Allu Arjun
  • #Naa Peru Surya First Day Collections
  • #Naa peru Surya Movie First Review
  • #Tollywood news updates

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

7 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

7 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

8 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

18 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

14 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version