Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘బిగ్ బాస్3’ లో మరో వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఎవరంటే..?

‘బిగ్ బాస్3’ లో మరో వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఎవరంటే..?

  • September 21, 2019 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బిగ్ బాస్3’ లో మరో వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఎవరంటే..?

‘కింగ్ నాగార్జున’ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్3’ విజయవంతంగా దూసుకుపోతుంది. ఇప్పటికే 9 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో.. 10 వ వారం మరింత స్పెషల్ గా మారబోతుందని తెలుస్తుంది. అంతా బానే ఉంది.. ఈ షో ని ప్రేక్షకులు బాగానే చూస్తున్నారు.. కానీ హౌస్ మేట్స్ మాత్రం ఇంకా గెస్ట్ లు లానే ప్రవర్తిస్తున్నారు. సీరియస్ గా గేమ్ ఆడట్లేదు. అటు తిరిగి.. ఇటు తిరిగి.. ‘బిగ్ బాస్’ కే ఎదురు నిలుస్తున్నారు కానీ గేమ్ సీరియస్ గా ఆడట్లేదు. ఇప్పటికే రెండు, మూడు సార్లు బిగ్ బాస్ టాస్క్ ను కూడా క్యాన్సిల్ చేశారు. ఇక ఇప్పటికే ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీలను పంపితే వాళ్ళు రెండు వారాలు కూడా హౌస్ లో ఉండలేకపోయారు.

navdeep-to-make-wild-card-entry-into-bigg-boss-3-telugu-show

దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ ను మరో వైల్డ్ కార్డు ఎంట్రీగా పంపిస్తున్నారట. బన్నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరా అనుకుంటున్నారా? అదేనండీ మన నవదీప్. ‘బిగ్ బాస్1’ కాస్త ‘డల్ మోడ్’ లో ఉన్నప్పుడు ఈ కుర్ర హీరో ఎంట్రీ ఇచ్చి అందరిలోనూ గేమ్ స్పిరిట్ తీసుకొచ్చాడు. దాంతో ఆ సీజన్ మరింత ఊపందుకుంది. ఇప్పుడు ఈ మూడో సీజన్ కు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈసారి ఎలా అలరిస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక అందుతున్న సమాచారం మేరకు ఈ ఆదివారమే నవదీప్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Ali reza
  • #Ashu Reddy
  • #Baba Bhasker
  • #Bigg boss

Also Read

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

trending news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

7 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

8 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

9 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

1 day ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

1 day ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

2 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

11 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version