Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అలా అన్నప్పుడల్లా.. నా ముగ్గురు కొడుకులు భయపడుతున్నారు : అల్లు అరవింద్

అలా అన్నప్పుడల్లా.. నా ముగ్గురు కొడుకులు భయపడుతున్నారు : అల్లు అరవింద్

  • December 27, 2019 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలా అన్నప్పుడల్లా.. నా ముగ్గురు కొడుకులు భయపడుతున్నారు : అల్లు అరవింద్

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో ఇప్పటికీ అల్లు అరవింద్ నెంబర్ 1 ప్లేస్ లోనే ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై ఆయన అనేక.. బ్లాక్ బస్టర్ సినిమాల్ని అందించారు. ఆయన నిర్మాణంలో సినిమా రూపొందుతోంది అంటే కచ్చితంగా హిట్ సినిమానే అని ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోతారు. ఆయన జడ్జ్ మెంట్ అంత పక్కాగా ఉంటుంది. ఇక గీతా ఆర్ట్స్ 2.. అయిన ‘జిఏ2 పిక్చర్స్’ బ్యానర్ ను కూడా ఏర్పాటు చేసి.. టైర్ 2 హీరోలతో మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారాయన.

allu-arvind-interview

ఈ బ్యానర్ కి సంబంధించిన పూర్తి బాధ్యతల్ని బన్నీవాసుకి అప్పగించిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ పెట్టుకున్న నమ్మకాన్ని బన్నీ వాసు నిలబెట్టుకుంటూనే వస్తున్నాడు. ఇక తాజాగా ‘ప్రతిరోజూ పండగే’ సినిమా తీసి మరో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు బన్నీ వాస్. ఈ చిత్రం ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించి సూపర్ హిట్ దిశగా పరుగులు తీస్తుంది. ఇక ఈ చిత్రం సక్సెస్ మీట్లో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, “బన్నీ వాసు అంటే నాకు చాలా ఇష్టం .. అతను నా కొడుకులాంటివాడే. ఇతనితో కలిపి నాకు నలుగురు కొడుకులు. ‘బన్నీవాసు నా నాలుగో కొడుకు’ అన్నప్పుడల్లా… అతనికి కూడా ఆస్తులు రాసిస్తానేమోనని నా ముగ్గురు కొడుకులు భయపడుతుంటారు” అంటూ కామెడీ చేశారు అల్లు అరవింద్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arvind
  • #Allu Bobby
  • #Allu Sirish
  • #Tollywood

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

22 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

23 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version