Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Allu Sneha: అల్లు – మెగా ఫ్యామిలీ మధ్య గొడవల గురించి ఒక్క వీడియోతో క్లారిటీ ఇచ్చిన బన్నీ భార్య..!

Allu Sneha: అల్లు – మెగా ఫ్యామిలీ మధ్య గొడవల గురించి ఒక్క వీడియోతో క్లారిటీ ఇచ్చిన బన్నీ భార్య..!

  • March 31, 2023 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Sneha: అల్లు – మెగా ఫ్యామిలీ మధ్య గొడవల గురించి ఒక్క వీడియోతో క్లారిటీ ఇచ్చిన బన్నీ భార్య..!

మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 38వ పుట్టినరోజుని ఘనంగా జరుపుకున్నాడు.. ఈ సందర్భంగా.. ఫ్యామిలీ మెంబర్స్, మెగా ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల వారు విషెస్ తెలియజేశారు.. మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా బర్త్‌డే పార్టీకి విచ్చేసి చెర్రీకి శుభాకాంక్షలు చెప్పారు.. చరణ్ పుట్టినరోజు వేడుకల్లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ఆస్కార్ సాధించిన ప్రెస్టీజియస్ ఫిలిం RRR టీమ్ అందరినీ మర్యాద పూర్వకంగా సత్కరించారు చిరు..

అయితే అల్లు అర్జున్ ఈ ఫంక్షన్‌కి రాకపోవడం, పైగా సోషల్ మీడియాలో చెర్రీని విష్ చేస్తూ పోస్ట్ పెట్టక పోవడం గురించి నెట్టింట రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి.. అల్లు – మెగా కుటుంబాలకు పడడం లేదని.. బన్నీ – చెర్రీల మధ్య స్టార్ వార్ నడుస్తుందని ఇష్టమొచ్చినట్టు న్యూస్ స్ప్రెడ్ చేశారు.. అయితే ఆ నెగిటివ్ న్యూస్ అన్నిటికీ అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి షేర్ చేసిన వీడియో సమాధానమిచ్చిందనే చెప్పాలి..

బన్నీ ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్నాడు.. తన బెస్ట్ ఫ్రెండ్ 50వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం ఈ ట్రిప్ ప్లాన్ చేశారు.. ఐకాన్ స్టార్ ఫ్యామిలీతో పాటు శ్రీజ, సుస్మిత కొణిదెల, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.. స్నేహా షేర్ చేసిన ఆ వీడియో వైరల్ అవుతోంది.. ఒకవేళ నిజంగానే విభేదాలు ఉంటే బన్నీ తన ఫ్యామిలీతోనే వెళ్లేవాడు కదా.. మధ్యలో శ్రీజ – సుస్మితలను తీసుకెళ్లడు కదా అంటూ అల్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

What happen to chiranjeevi allu aravind combo movie1

అలాగే స్నేహా రెడ్డి (Allu Sneha) ‘లవ్ ఫ్యామిలీ’ అంటూ వీడియో షేర్ చేయడంతో నెటిజన్లు ఈ పుకార్లకు చెక్ పెట్టినట్టయ్యింది.. భార్య ఉపాసనతో చరణ్ ఇటీవలే వెకేషన్‌కి వెళ్లాడు.. ‘పుష్ప’ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా – ‘ఆర్ఆర్ఆర్’ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారు.. ‘పుష్ప : ది రూల్’ షూటింగ్ దశలో ఉంది.. ‘గేమ్ ఛేంజర్’ వచ్చే సంక్రాంతికి రానుందని సమాచారం..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Family
  • #Allu Sneha Reddy
  • #Chiranjeevi
  • #mega family

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

2 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

3 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

7 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

8 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version