చిరంజీవి రెండొ కుమార్తె రెండో వివాహం పనులు మొదలైనప్పట్నుంచి.. ఆమె మాజీ భర్త కూడా రెండొ వివాహం చేసుకోబోతున్నాడనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నిన్న శ్రీజ వివాహం అయిపోయింది. దాంతో ఇప్పుడందరూ శిరీష్ భరద్వాజ్ రెండో పెళ్లి ఎప్పుడా అని ఎదురుచూడడం ఆరంభించారు.
అయితే.. తనకు అసలు రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన సైతం లేదని, అలా వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లేనని స్పష్టం చేసాడు శిరీష్!