నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ను కాదు : నాని

  • June 16, 2016 / 08:20 AM IST

“కృష్ణగాడి వీరప్రేమగాధ” చిత్రంలో నందమూరి నాటసింహం బాలకృష్ణ అభిమానిగా నటించి నందమూరి అభిమానుల ప్రాపకం పొందిన నాని తన తదుపరి చిత్రంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నటించి.. మెగా అభిమానుల అండదండలు కూడా పొండనున్నాడని కొన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే.. తాను విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించడం, ఆ సినిమాలో తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా నటించడం నిజమే కానీ.. అందులో తాను పవన్ కళ్యాణ్ అభిమానిగా నటిస్తున్నానే వార్తలో ఎటువంటి నిజం లేదని తేల్చేశాడు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus