మల్టీస్టారర్ సినిమాలకు సిద్ధంగా లేను : అల్లు అర్జున్

Advertisement

ఇప్పుడు వస్తున్న కథానాయకులు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలందరూ “మల్టీస్టారర్” సినిమాల్లో నటించడానికి మొగ్గు చూపుతుండగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తాను మల్టీ స్టారర్ సినిమాల్లో నటించడానికి సిద్ధంగా లేనని స్పష్టంగా చెబుతున్నాడు.

ఏదైనా పెద్ద సినిమాలో ప్రత్యేక అతిధి పాత్రలు చేయడానికి తనకు ఇబ్బంది లేదు కానీ, వేరే హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోనని నొక్కి వక్కాణించి మరీ చెబుతున్న బన్నీని చూసి, అతడి తల పొగరుకు తిట్టాలో లేక స్టార్ డమ్ పెరిగిందన్న భ్రాంతిలో ఉన్నాడని జాలిపడాలో అర్ధం కానీ స్థితిలో ఉన్నారట మెగా అభిమానులు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus