Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పైసా తీసుకోకుండా…యాక్ట్ చేసా!!!

పైసా తీసుకోకుండా…యాక్ట్ చేసా!!!

  • December 26, 2016 / 06:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పైసా తీసుకోకుండా…యాక్ట్ చేసా!!!

టాలీవుడ్ లో ఉన్న హీరోలే సరిపోవడంలేదు అన్నట్లు ఎప్పటికప్పుడు కొత్త హీరోలు ఎందరో పుట్టుకు వస్తున్నారు….అయితే అదే క్రమంలో కమీడీయన్స్ కూడా హీరోలుగా అవతారం ఎత్తుతున్న సంఘటనలు చాలానే ఉన్నాయి….అలా వచ్చిన హీరోల్లో సప్తగిరి ఒకరు….సప్తగిరి ఎక్స్‌ప్రెస్ తో హీరోగా మారిన సప్తగిరి ఈ సినిమాలో హీరో పాత్ర మాత్రమే కాకుండా….ఇంకా చాలా భాద్యతలు నెత్తిన వేసుకున్నాడు….

తమిళంలో హిట్టయిన ‘తిరుడన్ పోలీస్’ను రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన అతడిదేనట. తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పుల్లోనూ అతడి భాగస్వామ్యం ఉంది. అందుకే ‘అడిషనల్ స్క్రీన్ ప్లే’ క్రెడిట్ కూడా తీసుకున్నాడు. ఐతే హీరోగా చేసి.. స్క్రిప్టులోనూ సహకారం అందించిన సప్తగిరి.. ఈ సినిమాకు పారితోషకం మాత్రం పైసా తీసుకోలేదని సమాచారం. అయితే ఈ విషయాన్ని సాక్షాతు సప్తగిరి చెప్పడమే విశేషం…ఎందుకలా అని అడిగితే…తాను హీరోగా సినిమా తీయడానికి నిర్మాత రవికిరణ్ ముందుకు రావడమే గొప్ప విషయమని.. అందుకే తనకు ఇచ్చే పారితోషకాన్ని నిర్మాత సినిమాకు ఖర్చు చేసుకుంటాడన్న ఉద్దేశంతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సినిమా పూర్తి చేశానని సప్తగిరి ఈ మధ్య జరిగిన ఒక ఇంటెర్వ్యు లో చెప్పాడు.

ఇక సినిమా విషయానికి వస్తే సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి…సొంతంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసుకున్న నిర్మాత లాభాలు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. హీరోగా సప్తగిరి పాసైపోయాడని చెప్పలేం కానీ.. ఉన్నంతలో మెరుగైన ఫలితాన్నే అందుకున్నాడు. టాక్ డివైడ్ గా ఉన్నప్పటికీ కలెక్షన్లయితే బాగానే వస్తున్నాయి ఈ చిత్రానికి. ముఖ్యంగా మాస్ ఏరియాల్లో సినిమా బాగా ఆడుతోంది. మరి ఈ ఊపుతో సప్తగిరి హీరోగానే కొనసాగుతాడో లేకపోతే కమీడీయన్ గా సైతం ముందుకు సాగుతాడో చూడాలి…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sapthagiri
  • #Comedian Sapthagiri
  • #Sapthagiri
  • #Sapthagiri Express Movie

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

2 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

3 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

5 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

18 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version