Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » నేను సింగిల్ గా ఉన్నాను మొర్రో అన్నా నమ్మరేం ??

నేను సింగిల్ గా ఉన్నాను మొర్రో అన్నా నమ్మరేం ??

  • April 12, 2016 / 02:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను సింగిల్ గా ఉన్నాను మొర్రో అన్నా నమ్మరేం ??

“ఇద్దరం మంచి స్నేహితులమంతే. మీడియాలో ఏవేవో రాస్తున్నారు. మా మధ్య ప్రేమా.. గీమా.. ఏమీ లేదు..” ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందా! మీరూ, ఫలానా కథానాయకుడూ ప్రేమలో ఉన్నారట? అని ఏ కథానాయికను ప్రశ్నించినా చెప్పే సమాధానమే ఇది. తెలుగు, తమిళం, హిందీ.. ఏ భాషా మినహాయింపు కాదిక్కడ. తాజాగా ఇరవై ఏడేళ్ల శ్రద్ధా కపూర్ సైతం ఇదే సమాధానం చెప్పింది. ఆదిత్యా రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ ప్రేమలో ఉన్నారని.. ఎప్పట్నుంచో డేటింగ్ చేస్తున్నారని.. ముంబైలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఆషికి 2’లో వెండితెరపై ఈ రొమాంటిక్ కపుల్ మధ్య కెమిస్ట్రీ అంతలా పండడానికి తెరవెనుక ప్రేమే కారణమన్నారు. మూడేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలసి నటిస్తున్నారు. మణిరత్నం ‘ఓకే బంగారం’ హిందీ రీమేక్ ‘ఓకే జాను’లో సందడి చేయనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. మళ్లీ ప్రేమ వార్తలు మొదలయ్యాయి.
దీనిపై శ్రద్ధాను ప్రశ్నించగా.. “ప్రజలు నాగురించి రాసే వార్తలను కంట్రోల్ చేయలేను. అవి నాపై ప్రభావమూ చూపలేవు. కేవలం నా పనిపై మాత్రమే దృష్టి పెట్టాను. ఆదిత్యా, నేనూ ఇటువంటి ఊహాజనిత, కల్పిత వార్తల గురించి మాట్లాడుకున్నాం, చూసి నవ్వుకున్నాం. వ్యక్తిగత జీవితం వృత్తిపరమైన అంశాలతో ముడిపడి ఉండదు. ఒకవేళ మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నా.. లేకున్నా.. నటిగా మీ భాద్యత మీరు నిర్వర్తించాలి. ప్రస్తుతం నేను ఒంటరి. ఓ తోడు కోసం ఎవరూ అన్వేషణ చేయరు. ప్రేమలో పడవలసిన సమయంలో పడతామంతే” అని సమాధానం చెప్పింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aashiqi
  • #Aditya Rai Kapoor
  • #Shraddha Kapoor

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

50 mins ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 hour ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

1 hour ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version