Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » నాగార్జున, వర్మ చిత్రం గురించి అమల ఏమి చెప్పిందంటే ?

నాగార్జున, వర్మ చిత్రం గురించి అమల ఏమి చెప్పిందంటే ?

  • June 1, 2018 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగార్జున, వర్మ చిత్రం గురించి అమల ఏమి చెప్పిందంటే ?

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లకు సూపర్ క్రేజ్ ఉంటుంది. ఎన్నేళ్లు అయినా ఆ క్రేజ్ తగ్గదు. అటువంటి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ఆఫీసర్. పాతికేళ్ళక్రితం శివ సినిమాతో సంచలనం సృష్టించిన నాగార్జున, వర్మ లు మరోసారి చరిత్ర సృష్టిస్తారని అభిమానులు ఎదురుచూసారు. నేడు రిలీజ్ అయిన ఆఫీసర్ సినిమా అంచనాలను అందుకోలేకపోయిందని సినీ విశ్లేషకులు చెప్పారు. మిశ్రమస్పందన అందుకుంటున్న ఈ సినిమాపై నాగార్జున భార్య అమల ట్విట్టర్ వేదికపై అభిప్రాయాన్ని వెల్లడించింది. “అద్బుతమైన నటన. అద్భుతమైన చిత్రం” అంటూ ప్రశంసలు కురిపించింది. “నో నాన్సెన్స్ – కరెక్ట్ గా చెప్పిన కథ.

సినిమాలో సౌండ్ సీటు నుంచి కదలనివ్వకుండా చేస్తుంది. మొత్తానికి సినిమా అన్ని విధాలా ఆకట్టుకుంది. అందుకు గాను మై స్వీట్ హార్ట్ నాగార్జునకు అండ్ ఆఫీసర్ సినిమా కోసం పనిచేసిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు” అని ట్వీట్ చేసింది. అమల ట్వీట్ వర్మకి ఆనందాన్ని కలిగించింది. ఆ విషయాన్ని రీ ట్వీట్ ద్వారా వెల్లడించారు. అలాగే అమలకి థాంక్స్ చెప్పారు. వర్మ స్వయంగా నిర్మించిన ఈ మూవీ విజయానికి అమల ట్వీట్ ఎంతమేర దోహదహపడనుందో మరికొన్ని రోజుల్లో తెలియనుంది. ప్రస్తుతం నాగార్జున శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు.amala-tweet

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala
  • #Myra Sareen
  • #nagarjuna
  • #Officer Movie
  • #Officer Movie Review

Also Read

Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

related news

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

trending news

Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

34 mins ago
DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

1 hour ago
Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

1 hour ago
Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

2 hours ago
NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

2 days ago

latest news

Varanasi: నిజంగానే అన్ని ఫార్మాట్లలో ‘వారణాసి’ని రిలీజ్‌ చేస్తారా? ప్లాన్‌ ప్రకారం వస్తే..

45 mins ago
DNK: ‘డి ఎన్ కె’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ వివరాలు

DNK: ‘డి ఎన్ కె’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ వివరాలు

1 hour ago
The Maze: ‘ది మేజ్’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాం : హీరో శ్రీరామ్ (శ్రీకాంత్)

4 hours ago
Naga Vamsi: కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

God Of War: ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’కి ఎందుకీ కష్టాలు.. లీక్‌ నుండి ఇప్పటి వరకు ఏదో సమస్య

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version